తండ్రి కొడుకు చావును చూడాల్సి రావడం కంటే మించిన దురదృష్టం కష్టం ఇంకోటి ఉండదు.
అలాంటి ఆ తండ్రి తన ఇద్దరు కొడుకుల చావు చూసి వారికి అంత్యక్రియలు నిర్వహించాడు అంటే అది ఎంత దు:ఖం?
ఎంత ఓదార్చినా తగ్గని దు:ఖం అది. వర్ణణకు కూడా అందని బాధ అది.
మాగంటి బాబుకు ఇద్దరు కుమారులు.
కొన్ని వారాల క్రితం పెద్దోడు రాంజీ చనిపోయారు.
ఇపుడు రెండో కొడుకు చనిపోతే ఆయన అంత్యక్రియలు చేశారు.
ఈ అంత్యక్రియలకు తెలుగుదేశం నేత నారా లోకేష్ హాజరయ్యారు .
ఆ ఫొటోలే ఇవి