అర్ధరాత్రి వరకు సాగిన ఓట్ల లెక్కింపులో ‘కలెక్షన్ కింగ్’ ఎవరో తేలిపోయింది.
నిరంజన్ ప్యానల్ ఘన విజయం సాధించింది.
హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికలలో నిరంజన్ తన సమీప అభ్యర్థి డాక్టర్ నరేన్ కొడాలి పై 1758 ఓట్ల తేడాతో గెలుపొందారు.
నిరంజన్ ప్యానల్ ని ‘నమస్తే ఆంధ్ర’ అభినందిస్తూ, తెలుగు రాష్ట్రాలలో కరోనా తో బాధ పడుతున్న పేదలకు సత్వరమే ‘తానా’ తరుపున సహాయం చేస్తారని ఆశిస్తోంది.
అభ్యర్థులు – పోలైన ఓట్లు
గుడిసేవ విజయ్ – 9193
కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ – 11116
నిమ్మలపూడి జనార్ధన్ – 10971
పోట్లూరి రవి – 9676
మొత్తం: 40956
మద్దినేని భరత్ – 11058
పంత్రా సునీల్ – 9621
మొత్తం: – 20679
గోనినేని శ్రీనివాస – 741
కొడాలి నరేన్ – 9108
నిరంజన్ శృంగవరపు – 10,866
మొత్తం: 20715
కొల్లా అశోక్ బాబు – 11,465
ప్రభాల జగదీష్ కే – 9,168
మొత్తం: 20,633
కొగంటి వెకంట్ – 9,377
తాళ్లూరి మురళి – 11,277
మొత్తం: 20,654
ఉప్పలపాటి అనిల్ చౌదరి – 9,259
యార్లగడ్డ శశాంక్ – 11,420
మొత్తం: 20,679
కాకర్ల రజినీకాంత్ – 9,571
కసుకూర్తి రాజా – 11,420
మొత్తం: 20,665
దువ్వురి చాందిని – 9,558
కటికి ఉమా ఆర్ – 11,153
మొత్తం: 20,711
రిజనల్ కోఆర్డినేటర్ న్యూజెర్సీ(ఓట్ ఫర్ 1)
అద్దంకి శ్రీ పద్మలక్ష్మీ – 371
వాసిరెడ్డి వంశీక్రిష్ణ – 706
మొత్తం: 1,077
ఫౌండేషన్ డోనర్ ట్రస్టీ(ఓట్ ఫర్ 2)
అమిరినేని కిరణ్ – 48
గరపాటి విద్యాధర్ – 54
నల్లూరి ప్రసాద్ రావు – 49
వల్లిపల్లి శశికాంత్ – 64
మొత్తం: 215
తుమ్మల సతీష్ – 9,216
తునుగుంట్ల శీరిష – 11,451
మొత్తం: 20,667
రిజనల్ కోఆర్డినేటర్ డీఎఫ్డబ్ల్యూ(ఓట్ ఫర్ 1)
కొమ్మన్న సతీష్ – 1,280
త్రిపురనేని దినేష్ – 695
మొత్తం: 1,975
రిజనల్ కోఆర్డినేటర్ మిడ్వెస్ట్(ఓట్ ఫర్ 1)
చెరుకూరి హనుమంతరావు – 446
కొమ్మలపాటి శ్రీధర్ కుమార్ – 373
మొత్తం: 819
రిజనల్ కోఆర్డినేటర్ నార్త్ సెంట్రల్(ఓట్ ఫర్ 1)
బొల్లినేని సాయి – 240
యార్లగడ్డ శ్రీమన్నారయణ – 130
మొత్తం: 370
రిజనల్ కోఆర్డినేటర్ మిడ్ అట్లాంటిక్(ఓట్ ఫర్ 1)
జాస్తీ శశిధర్ – 291
కొగంటి సునీల్ కుమార్ – 535
మొత్తం:826
రిజనల్ కోఆర్డినేటర్ న్యూ ఇంగ్లాండ్(ఓట్ ఫర్ 1)
గడ్డం ప్రదీప్ కుమార్ – 1052
యలమంచిలి రావు – 369
మొత్తం: 1421
Foundation – Trustee
Polavarppu – 11322
Kiran Gogneni – 11085
Oruganti – 10819
Purusotham – 10774
Maddineni Vinay -10514
Yenduri – 9416
Manne – 9184
MANDALAPU – 9026
Raja Surpaneni – 9618
Varapasad Y – 8302
సమగ్ర విశ్లేషణ త్వరలో ..