‘తానా’ ఎలెక్షన్లలో బాలట్ ‘కలెక్షన్ కింగ్’ ఎవరో తేలేది నేడే

గత ఆరు నెలలుగా అనేక మలుపులతో, ఎత్తులు కుయుక్తులతో, కప్పదాట్లతో, బేర సారాలతో, విష ప్రచారాలతో, నిరంతర ప్రయాణాలతో, బుజ్జగింపు-బెదిరింపులతో, దాగుడుమూతలతో మహాభారత కురుక్షేత్ర స్థాయిలో జరిగిన ‘తానా’ ఎన్నికల ప్రచార యుద్ధం బాలట్ లు పోస్ట్ అయిన మూడో రోజు నుండి విశృంఖల విశ్వరూపం తో బాలట్ ల కల్లెక్షన్లకై సమాజంలో పేరెన్నికగన్న వ్యక్తులు కూడా ఆరాటపడటం సభ్యసమాజానికి మింగుడు పడటానికి కొన్ని ఏళ్ళు పట్టవచ్చును. ఏ పోరాటంలోనైనా గెలుపు ముఖ్యమైనా గాని, పోరాటమెటువంటిది, పోరాడే … Continue reading ‘తానా’ ఎలెక్షన్లలో బాలట్ ‘కలెక్షన్ కింగ్’ ఎవరో తేలేది నేడే