• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బెట్టింగ్ యాప్స్ కేసు.. శ్యామల ఏమందంటే?

admin by admin
March 24, 2025
in Top Stories
0
0
SHARES
103
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో భాగమైన తెలుగు ఫిలిం సెలబ్రెటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి లాంటి ప్రముఖులతో మొదలుపెట్టి చాలామంది మీద కేసులు నమోదయ్యాయి. అందులో యాంకర్ శ్యామల కూడా ఒకరు. ముందు కేసులు నమోదైన వాళ్లలో శ్యామల లేదు.

కానీ చిన్న చిన్న వాళ్ల మీద కేసులు పెట్టి పెద్ద వాళ్లను వదిలేస్తున్నారంటూ శ్యామల సహా పలువురు బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వీళ్ల సంగతేంటి అని నెటిజన్లు అడగడంతో తెలంగాణ పోలీసులు వీరి మీదా కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇన్‌యాక్టివ్ అయిపోయిన శ్యామల.. ఈ రోజు తన లాయర్‌తో కలిసి పోలీసు విచారణకు హాజరైంది.

ఈ సందర్భంగా మీడియాను కూడా కలిసి మాట్లాడింది శ్యామల. వ్యవహారం కోర్టులో ఉన్న నేపథ్యంలో పోలీసుల విచారణ గురించి తాను ఏమీ మాట్లాడలేనని శ్యామల చెప్పింది. ఐతే బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం తప్పు అని చెప్పిన ఆమె.. ఈ కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని అంది. బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన వారి కుటుంబాలకు అండగా నిలవాలని.. దీని వెనుక ఉన్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులకు తన మద్దతు పూర్తిగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది.

ఇకపై బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయనని ఆమె స్పష్టం చేసింది. పోలీసులు ఏం అడిగారు.. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అడిగారా అంటూ మీడియా వాళ్లు ప్రశ్నలు వేస్తుండగా.. తాను ఇంతకుమించి ఏం మాట్లాడినా తప్పు అవుతుందని.. కేసు కోర్టులో ఉండడం వల్ల ఇంకేం మాట్లాడనని చెప్పేసి వెళ్లిపోయింది శ్యామల. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయిన శ్యామల.. ఈ కేసు తర్వాత రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.

Tags: Anchor Syamalabetting appsenquirysyamala's reactionycp leader syamala
Previous Post

ఆ నాలుగు దేశాల ప్రజలకు ట్రంప్ షాక్

Next Post

సినిమాలకు గుడ్ బై.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లారిటీ!

Related Posts

Andhra

తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?

March 30, 2025
India

జలియన్ వాలాబాగ్.. బ్రిటన్ క్షమాపణలు?

March 30, 2025
Around The World

‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!

March 29, 2025
Around The World

ఎక్స్ ను అమ్మేసిన మస్క్

March 29, 2025
Around The World

మయన్మార్ లో విలయ తాండవం

March 29, 2025
Andhra

కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !

March 29, 2025
Load More
Next Post

సినిమాలకు గుడ్ బై.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లారిటీ!

Latest News

  • నేత‌ల‌కు `పొలిటిక‌ల్ ఉగాది .. నెటిజ‌న్ల సెటైర్లు!
  • ఇవేం మాటలు మల్లారెడ్డి?
  • భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ
  • తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?
  • జలియన్ వాలాబాగ్.. బ్రిటన్ క్షమాపణలు?
  • ‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!
  • ఆ హీరోయిన్ కసిగా ఉందన్న మల్లారెడ్డి
  • ఎక్స్ ను అమ్మేసిన మస్క్
  • మయన్మార్ లో విలయ తాండవం
  • కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !
  • మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!
  • అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!
  • `మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?
  • 43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!
  • టీవీ 9 తో ప్ర‌ధాన‌మంత్రి.. పేద‌రికంపై గ‌ళమెత్తిన మోదీ..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra