• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కూతురి ప్రేమ పెళ్లి..వినూత్న రీతిలో తండ్రి ఆవేదన

admin by admin
April 8, 2024
in Telangana, Top Stories
0
0
SHARES
199
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత దశాబ్దకాలంగా ప్రేమ వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగిన సంగతి తెలిసిందే. కులాంతర, మతాంతర, ఖండాంతర వివాహాలు కామన్ అయిపోయాయి. కొన్ని ప్రేమ జంటలకు ఇరు పక్షాల తల్లిదండ్రులు దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. కానీ, కొన్ని ప్రేమ వివాహాలు ఇరు వర్గాల తల్లిదండ్రులకు లేదంటే అబ్బాయి లేక అమ్మాయి తల్లిదండ్రులకో ఇష్టం లేని సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని కులాంతర, మతాంతర వివాహాలు పరువు హత్యలు, దాడులకు దారి తీసిన ఘటనలూ ఉన్నాయి.

మిర్యాలగూడ మారుతీరావు తరహా ఘటనలు సంచలనం రేపిన వైనం తెలిసిందే. అయితే, తాజాగా ప్రేమ వివాహం చేసుకొని వెళ్లిపోయిన ఓ కూతురుపై కోపంతో ఓ తండ్రి తన ఆవేదనను వినూత్న రీతిలో వ్యక్తపరచడం సంచలనం రేపింది. తన కూతురు చనిపోయిందంటూ ఫ్లెక్సీ వేయించి అశ్రు నివాళి తెలిపిన వైనం చర్చనీయాంశమైంది. తన ఇంటి ముందు గోడకు ఆ ఫ్లెక్సీని అతికించి తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు ఆ తండ్రి. మరే తండ్రికీ ఇలాంటి కష్టం రాకూడదని ఇలా చేశానని చెబుతున్నారు.

‘‘అయ్యలారా, అమ్మలారా జాగ్రత్తగా మీ పిల్లలను కాపాడుకోండి…బిడ్డలారా మీరు మోసపోవద్దు, మీ తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దు’’ అంటూ కన్నీటిపర్యంతమైన ఆ తండ్రి ఆవేదనాభరిత వీడియో వైరల్ గా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష్ణ బీటెక్ చదువుతోంది. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం అనూష్ణ తండ్రికి తెలియడంతో ఆ యువకుడిని మర్చిపోవాలని చెప్పారు. తండ్రి మాట వినకుండా ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అనూష్ణ ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ఆ యువకుడి మాయమాటలకు తన బిడ్డ మోసపోయిందని ఆవేదన చెందుతూ తన కూతురు చనిపోయిందని బంధుమిత్రులకు సమాచారమిచ్చారు.

ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కూతురి చావు ఫ్లెక్సీ కొట్టించిన తండ్రి

సిరిసిల్ల పట్టణంలో చిలువేరి మురళి కూతురు చిలువేరి అనూష ఒక అబ్బాయిని ప్రేమించి ఇంటి నుండి వెళ్ళిపోయి వివాహం చేసుకుంది.

కూతురు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని చిలువేరి మురళి తన బిడ్డ చనిపోయింది అంటూ ఫ్లెక్సీ… pic.twitter.com/6ulb1dCIad

— Telugu Scribe (@TeluguScribe) April 8, 2024

Tags: considered deaddaughterfatherlove marriage
Previous Post

పెళ్లంటే `క‌న్యాదానం` కాదు: అల‌హాబాద్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Next Post

జగన్ పై చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభల దాడి

Related Posts

Andhra

తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?

March 30, 2025
India

జలియన్ వాలాబాగ్.. బ్రిటన్ క్షమాపణలు?

March 30, 2025
Around The World

‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!

March 29, 2025
Around The World

ఎక్స్ ను అమ్మేసిన మస్క్

March 29, 2025
Around The World

మయన్మార్ లో విలయ తాండవం

March 29, 2025
Andhra

కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !

March 29, 2025
Load More
Next Post

జగన్ పై చంద్రబాబు, పవన్ ఉమ్మడి సభల దాడి

Latest News

  • నేత‌ల‌కు `పొలిటిక‌ల్ ఉగాది .. నెటిజ‌న్ల సెటైర్లు!
  • ఇవేం మాటలు మల్లారెడ్డి?
  • భార‌త్ ఆలోచ‌న ప్ర‌పంచ‌మే ఆస‌క్తిగా చూస్తోంది: పీఎం మోదీ
  • తిరువూరులో టెన్ష‌న్.. టెన్ష‌న్‌.. ఏ క్ష‌ణంలో అయినా!?
  • జలియన్ వాలాబాగ్.. బ్రిటన్ క్షమాపణలు?
  • ‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!
  • ఆ హీరోయిన్ కసిగా ఉందన్న మల్లారెడ్డి
  • ఎక్స్ ను అమ్మేసిన మస్క్
  • మయన్మార్ లో విలయ తాండవం
  • కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !
  • మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!
  • అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!
  • `మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?
  • 43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!
  • టీవీ 9 తో ప్ర‌ధాన‌మంత్రి.. పేద‌రికంపై గ‌ళమెత్తిన మోదీ..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra