జగన్ సీఎం అవడానికి కారణమైన అనేక ప్లాన్డ్ డ్రామాల్లో ఒకటైన కోడి కత్తి కేసు కొత్త మలుపు తిరిగింది.
జగన్ కోసం ఈ డ్రామాలో పావుగా మారిన కోడికత్తి శీను ఆ కేసులో ఇరుక్కుని ఐదేళ్లు జైలులో గడిపాడు.
చివరకు రాష్ట్రపతి జోక్యంతో అతనికి ఈరోజు బెయిలు దక్కింది.
అతను బయటకు వస్తే నోరు విప్పితే జగన్ కి చాలా నష్టం.
అందుకే అతను బయటకు రాకుండా అనేక చర్యలు తీసుకున్నారు
తాజాగా అతను బయటకొచ్చారు.
గతంలో ఈ కేసుపై చంద్రబాబు ఏమన్నారో చూడండి.
కోడి కత్తి శీను జైల్లో ఉంటే.. వివేకానంద రెడ్డిని చంపినవారు బయట ఉన్నారు#RaaKadaliraa#RaakadaliraaMadugula #RaakadaliraaChintalapudi
#రాకదలిరా#NaraChandraBabuNaidu#AndhraPradesh pic.twitter.com/if33hBFy7p— Sailaja Lanka (@Saila4Amaravati) February 6, 2024