Concert లో పాడుతాం తీయగా చల్లగా…
పసిపాపలా నిదురపో తండ్రిగా…
బంగారు తండ్రిగా…
పాడుతాం తీయగా చల్లగా…
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు వృద్ధి కలలు కంటది
కునుకు పడితె మనసు కాస్త కుదుట పడతది
కుదుట పడ్డ మనసు వృద్ధి కలలు కంటది
మీ కలల వలెనె కలుగు మాకు కలిమి చివరకూ
మీ కలల వలెనె కలుగు మాకు కలిమి చివరకూ
ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకూ ? 🙏🙏
ఇంతటి ఘనమైన కృతజ్ఞతతో
పాతిక సంవత్సరాల తరువాత కూడా.. దేశ చరిత్రలోనే అపూర్వమైన అపురూపమైన దృశ్యంగా నిలిచిపోతుంది. గచ్చిబౌలిలో నేటి సంఘీభావం.
దేశ వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లో బంధించి, ఈ అభిమానాన్ని గుండెల్లో చెక్కుచెదరునివ్వలేరు ఎవ్వరూ..