అవినాష్ చుట్టూ తిరుగుతున్న హత్య కేసు తాజాగా జగన్ వైపు మళ్లింది.
వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని విధాలా వైఎస్ అవినాష్ కుటుంబం ఇరుక్కుంది.
ఇపుడు అది జగన్ దాకా వచ్చింది
ఇక పై ఈ కేసులో అవినాష్ గురించి మాట్లాడేముంది? మనం జగన్ గురించి మాట్లాడాలని ఆనం వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా మర్డర్ కేసు అవినాష్ రెడ్డిని దాటి ఇప్పుడు డైరెక్టుగా సైకో జగన్ రెడ్డి దగ్గరకు వెళ్ళింది#Mahanadu2023 pic.twitter.com/vE2Gsaa8a9
— I Love India✌ (@Iloveindia_007) May 27, 2023