వైసీపీ పార్టీ పదవుల అమ్మకాన్ని ఓ నెటిజన్ సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టేశాడు. ఇటీవల విడుదలైన ఓ నివేదిక ప్రకారం దేశంలో అధిక విరాళాలు వచ్చిన పార్టీల్లో వైసీపీ ఒకటి అని తేలింది.
ఇంతకీ ఎవరబ్బా ఆ విరాళాాలు ఇచ్చింది అని చూస్తే అందులో కొన్ని పేర్లు ఇటీవల పదవులు దక్కించుకున్నవారివి అని అర్థమైంది.
అంటే వారి సొమ్మును పార్టీకి విరాళాల రూపంలో తీసుకుంటున్న వైసీపీ అధినేత… వారికి పదవులు ఇవ్వడం ద్వారా ప్రజల సొమ్మును తిరిగి శాలరీల రూపంలో ఇస్తున్నారా? అని జనసేన నేతలు ఆరోెపిస్తున్నారు.
దీనికి సంబంధించిన ఒక పక్కా ఆధారాన్ని వారు బయటపెట్టారు.
60 లక్షలు లంచం తీసుకొని ఏపీటీడీసీ చైర్మన్ పదవి ఇచ్చిన ప్యాకేజీ స్టార్ @ysjagan ఒకే కుటుంబం నుండి ఇద్దరి దగ్గర 1.20 కోట్లు తీసుకొని పదవులు అమ్ముకున్న మహా మేత @ysjagan #YSJaganMarkGovernance pic.twitter.com/11DR07qd3C
— RanCho (@RanCho_writes) August 30, 2022
టీటీడీ కమిటీ మెంబర్ పదవి కోసం 9 లక్షలు లంచం ఇచ్చిన సోషల్ వర్కర్. తీసుకున్న ప్యాకేజీ స్టార్ @ysjagan ????????#YSJaganMarkGovernance pic.twitter.com/boRKZNocln
— RanCho (@RanCho_writes) August 30, 2022