కాణిపాకం బోర్డు డైరెక్టర్ నేమ్ బోర్డును కారుకు తగిలించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై గొడవ చేస్తూ, నేను ఆంధ్రా డిప్యూటీ సియం అని ఒకసారి, నేను డిప్యూటీ సీఎం మనుషులం అని ఒకసారి… డైరెక్టర్ అంటూ ఇంకో సారి ఇలా రకరకాలుగా మాట్లాడుతూ తాగి రోడ్ల మీద రచ్చచేసిన వైసీపీ బ్యాచ్ ను కడిగి పారేసిన గోవా పోలీసుల వీడియో కింద చూడొచ్చు.
రాష్ట్రాలు దాటుతున్న వైసీపీ అరాచకాలు… గోవా వీధుల్లో మద్యం తాగి వీరంగం సృష్టించి, రాష్ట్ర పరువు తీసిన చిత్తూరు జిల్లా వైసీపీ కార్యకర్తలు. (1/2) pic.twitter.com/eBwA47m65D
— Telugu Desam Party (@JaiTDP) June 5, 2022