పాతికేళ్ల విజన్ వద్దులే కానీ రానున్న రెండేళ్ల కాలానికి విజన్ 2024 లో జగన్ ఎక్కడున్నారు. ఆయనకు ఉన్న విజనేంటో చెప్పండీ అని టీడీపీ కౌంటర్స్ ఇస్తుంది. తాము ఆ రోజు విదేశీ కంపెనీలతో చేసుకున్న కొన్ని ఒప్పందాలు ఏకపక్షంగా రద్దు చేసుకుని, ఇప్పుడు వెళ్లి సంప్రతింపులు జరిపితే ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ రోజు లులూ కంపెనీని పెట్టుబడులకు ప్రోత్సహిస్తే ఆ సంస్థ కూడా ప్రస్తుత సర్కారు కారణంగా తెలంగాణకు తరలిపోయిందని వాపోయారు టీడీపీ తమ్ముళ్లు.
వాస్తవానికి దేశీయ కంపెనీలు అరబిందో కానీ అదానీ కానీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడే కార్యకలాపాలు సాగిస్తాయి. వాటి కోసం అక్కడకు వెళ్లి మాట్లాడాల్సిన పని లేదు. పోనీ అక్కడకు వెళ్లినా ఇతర రాష్ట్రాలకు ఏం దక్కిందో ఒక్కసారి బేరీజు వేసుకుంటే మనం ఎంత వెనుకబడిపోయాం అన్నది తెలుస్తుంది. పెట్టుబడులకు స్వర్గ ధామం ఆంధ్రా అని చెప్పే వీల్లేకుండా ఇప్పటి స్థితిగతులు ఉన్నాయని అందుకే పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ప్రోత్సాహకాలు ఏవీ జగన్ ఇవ్వలేకపోయారని ఓ వాదన వస్తోంది. ఎలా చెప్పుకున్నా ఏ విధంగా వివరణ తీసుకున్నా అన్నింటికీ సంక్షేమమే అడ్డు.