ఎందుకంటే ప్రతి 50 ఇళ్లకూ ఓ వలంటీర్ ను ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయ వ్యవస్థను నెలకొల్పినా కూడా సత్ఫలితాలు అయితే రావడం లేదు అన్న విమర్శ ఒకటి వినిపిస్తోంది. కర్నూలు జిల్లా, ఆదోని మండలంలో నిన్నటి వేళ చోటుచేసుకున్న ఘటనే ఇందుకు తార్కాణం. ఆమె పేరు గోవిందమ్మ. ఎప్పటి నుంచో పింఛను కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఆదోని నియోజకవర్గానికి చెందిన గోవిందమ్మను ఆదరించే వారు లేరు.
కొడుకులున్నా ఆదుకోరు. అన్నం పెట్టరు. అలనా పాలనా చూడరు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా ఆమె పింఛను అందించండి ప్రభో అని కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. కన్నీరు మున్నీరు అవుతోంది. వలంటీరు వ్యవస్థ ఉన్నా లాభం లేదు. మరి! అధికారులు మాత్రం ఏమయినా పట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. గోవిందమ్మకు పింఛను ఎలా? ఈ తరుణాన గోవిందమ్మ ఉంటున్న ఆదోని మండలం,సలకలకొండ గ్రామానికి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వచ్చారు.
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇదే సందర్భంలో గోవిందమ్మ ఎమ్మెల్యేను కలిశారు. కాళ్ల మీద పడి తన గోడు చెప్పారు. ఈ హఠాత్ పరిణామంతో ఎమ్మెల్యే వర్గీయులు బిత్తరపోయారు. గతంలో తనకు పింఛను వచ్చేది అని, మూడేళ్లుగా ఆగిపోయిందని ఎమ్మెల్యేకు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ చెప్పింది. ఈమె గోడు విని పింఛను తాను ఇప్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.