తమ యజమాని కుటుంబం రాష్ట్రాన్ని ఏలే వేళలో.. ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కు వెళితే.. దానికి సంబంధించిన కవరేజ్ అదరగొట్టేయాలి. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అధికార పక్షానికి చెందిన సొంత మీడియా సంగతే తీసుకోండి.. రాష్ట్రానికి వచ్చే కాసిన్ని పెట్టుబడులకే భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి.
బుధవారం నాటి వారి సొంత పత్రిక మొదటి పేజీని చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. రూ.500 కోట్ల పెట్టుబడులతో రాష్టరానికి ఆశీర్వాద్ పైపుల కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఓకే అన్న వార్తను మొత్తం 8 కాలమ్స్ లో.. 7 కాలమ్స్ ను కేటాయించటం చూసినప్పుడు.. అధికారపార్టీకి సొంత మీడియాతో ఉండే లాభం ఏమిటో అర్థమవుతుంది.
ఈ రోజున (శుక్రవారం) అదే మీడియా సంస్థ మొదటి పేజీని చూస్తే.. వారి గడుసుతనం ఎంతన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. హ్యుందయ్ కంపెనీ రూ.1400 కోట్ల పెట్టుబడిని తెలంగాణలో పెట్టేందుకు ఓకే చేసిన వార్తకు మూడు కాలాలకు కుదించేశారు. దీనికి కారణం.. పెద్ద సారు బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడను కలిసి రావటం. రాజకీయ లెక్కలు ఉన్నప్పుడు పెద్ద సారు కోసం ఆ మాత్రం కేటాయించాల్సిందేగా.
ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీకి చెందిన సొంత మీడియాకు ఇప్పుడో సిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గురువారం నాడు ఎలాంటి మేజర్ అనౌన్స్ మెంట్లు లేకపోవటంతో.. వారి మీడియాలో దావోస్ ఎపిసోడ్ కు సంబంధించిన మేజర్ వార్త లేదు. ఎలా కవర్ చేయాలో తల పట్టుకొని చస్తున్నట్లు చెబుతున్నారు. సొంత మీడియా సంస్థ ఉన్నదే ఎత్తటానికి. కానీ.. ఎత్తేందుకు విషయం ఏమి లేనప్పుడు ఏం చేస్తారు మరి.
అప్పటికి జాకీలు తెచ్చి ఎత్తేందుకు ఎంతలా ప్రయత్నించినా.. విషయం ఏం లేనప్పుడు ఎన్ని జాకీలు ఉంటే ఏం లాభం? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సీఎం జగన్ దావోస్ టూర్ వేళ.. ఆయన ఇమేజ్ ను ఆకాశమంతలా ఎత్తేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరిగినా.. అక్కడ నుంచి ఏమీ లేకపోవటంతో.. ‘షో’ ఎలా నడిపించాలన్నది అర్థం కాక తల పట్టుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
సీఎం జగన్ దావోస్ టూర్..తమకో అగ్నిపరీక్షగా మారినట్లుగా ప్రైవేటు సంభాషణల్లో వారు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి పగోడికి కూడా రాకూడదని ఆవేదన వ్యక్తం చేయటం గమనార్హం. ఈ కారణంతోనే దావోస్ మాట ఎత్తితే చాలు.. దడదడలాడిపోతున్నట్లుగా చెబుతున్నారు.