చెప్పేవి శ్రీరంగ నీతులు
దూరేవి సాని కొంపలు
ఈ సామెత ఊరికే పుట్టలేదు..
బాబు హయాంలో కియా బోకు కంపెనీ వేస్ట్ కంపెనీ అన్నారు.
అధికారంలోకి వచ్చాక కియా గ్రేట్, తెచ్చింది మేమే అని సిగ్గులేకుండా చెప్పుకున్నారు.
తొక్కిసలాటలో చనిపోతే చంద్రబాబు 30 మందిని చంపాడు అని అన్నారు.
వైజాగ్ పేలుడు, గోదావరి పేలుడు, దేవీ పట్నం పడవ ముంపు, ఏలూరు లీకేజీ కల్తీ మద్యంతో పెద్ద సంఖ్యలో జనాలు చనిపోతే జనమన్నాక చనిపోరా అని సిగ్గులేకుండా మాట్లాడారు.
అపుడు దావోస్ కి వెళ్లి ఏపీకి పరిశ్రమల తెస్తే ప్రజా ధనం వృథా అన్నాడు విజయ సాయిరెడ్డి.
ఆయన అపుడు ఏమన్నాడు
ఇపుడు ఏమంటున్నాడో మీరే చూడండి…
ఈ కమెడియన్స్ చెప్పేదొకటి.. చేసేదొకటి..
మరి ఇప్పుడు దావోస్ లు, జపాన్ రోడ్ షో లు, సమ్మిట్లు ఎందుకమ్మా? అని అడగాలనుంది. అడిగినా ప్రయోజనం ఉండదు కదా? నోరు తెరిస్తే అబద్ధాలే.. నిజమెప్పుడు చెప్పి సచ్చారు గనుక? pic.twitter.com/dgTpD5xWD2— Anitha Vangalapudi (@Anitha_TDP) May 15, 2022
పచ్చి అబద్దాలు ప్రచారం చేయడంలో వైసీపీకి మించిన పార్టీ లేదు, అబద్ధాలు చెప్పడంలో సాయిరెడ్డి చక్రవర్తి.