నిన్నటి వేళ చంద్రబాబు కూడా చెప్పిందిదే ! ఉద్యమాలు చేస్తే ఎక్కువ క్రేజ్ వస్తుందని ఆయన చెప్పకనే చెప్పారు. వైఎస్ కానీ లేదా ఇతర నాయకులు కానీ ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని వీలైనంత వరకూ కమ్యూనిస్టులతో కలిసి నడిచిన దాఖలాలు ఉన్నాయి. అదీ ఓ విపక్ష పార్టీ సత్తా అంటే ! జగన్ కూడా అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ చిన్న తప్పు చేసినా కూడా ఉపేక్షించేదే లేదన్న చందంగా ఆయన నిరసన దీక్షలు నిర్వహించారు. ఇక అక్రమాస్తుల కేసుల విషయమై జగన్ ఎంతో కాలం ఎన్నో వాదాలు వివాదాలు ఎదుర్కొని, ఆఖరికి జైలుకు కూడా వెళ్లొచ్చారు.
జైలుకు వెళ్లొస్తే సానుభూతి పెరుగుతుంది. పదవులు వద్దనుకుంటే మద్దతు వస్తుంది. ప్రజా రాజ్యాన ప్రజల మద్దతు లేకుండా చేసేదేం ఉండదు కూడా ! ఈ నేపథ్యంలో నిన్నటి వేళ మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి.. దొంగ కేసులుంటే ఓ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి మరీ వాటిని తొలగిస్తాను అని అన్నారు మాజీ సీఎం చంద్రబాబు. దొంగ కేసులు ఎత్తివేయించడమే కాదు వారికి శిక్షలు పడేలా కూడా చేస్తానని సభా ముఖంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇదే ఇప్పుడు వైసీపీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే ధరల పెరుగుదల మొదలుకుని పన్నుల వాయింపు వరకూ ఎప్పుడూ ఏదో ఒక విషయమై టీడీపీ నిరసనలు చేపడుతోందని, వాటిని కనుక ఇకపై ఉద్ధృతం చేసి ప్రజా దీవెనలు పొందితే తమకు కష్టమేనని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు జనం మధ్య ఎలా అయినా రావాలి. ఇదే సమయంలో వీరిని టీడీపీ నాయకులు ప్రతిఘటించి అరెస్టులు అయిపోతే ఆటోమేటిక్ గా వారికే సానుభూతి పెరుగుతుంది. కనుక అరెస్టులు చేస్తే ఓ తంట ! చేయకుండా గృహ నిర్బంధాలను ప్రకటిస్తే ఓ తంట ! అన్న విధంగా జగన్ పరిస్థితి తయారైంది.