చంద్రబాబు తల్లిదండ్రుల ఫొటొను డిజిటల్ పెయింట్ రూపంలో బహూకరించారు. నిజంగానే ఇది ప్రశంసకు తూగే పని! అందుకే పుట్టిన్రోజు ఆయనకు భలే నచ్చింది. వెంటనే ప్రజా క్షేత్రంకు వెళ్లిపోయారు. గోదావరి తీరాల చెంతకు చేరిపోయి, అక్కడి ప్రజలతో మమేకం అయ్యారు. దళితుల బాధలు విన్నారు. ఓ యువకుడి విజయ గాధనూ విన్నారు. ఇలా ఎన్నో ! ఒక్కరోజు ఎన్నో జ్ఞాపకాలు.. పోగేసుకుని నయా జోష్ తో పురానా నవాబు పనిచేసేందుకు సిద్ధం అవుతున్నారు.
నిన్న పుట్టిన రోజు పండుగ చేసుకున్నారు చంద్రబాబు. తెలుగుదేశం అధినేత హోదాలో మరియు విపక్ష నేత హోదాలో కూడా ! ఆయనకు అండగా అభిమానులు కూడా నిలిచారు. పుట్టినరోజు కదా ! కాస్త భిన్నంగా ఉండాలని నిన్నటి రాత్రి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుని నెక్కలగొల్లగూడెంలో దళితులతో సహపంక్తి భోజనం చేశారు. గ్రామ సభ నిర్వహించారు. నాటి జన్మభూమి సభలు నిర్వహించిన రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆయన మాట్లాడారు. విపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన పోరాటం మరింత ఉద్ధృతం కానుందని చంద్రబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చంద్రబాబును ఉద్దేశించి మాజీ మంత్రి అనిల్ లాంటి జూనియర్లు కూడా విమర్శలు చేస్తుండడంతోనే చంద్రబాబు అలా మాట్లాడారు. స్థాయి చూసి విమర్శలు చేయడం అన్నది వైసీపీ మానుకుందని టీడీపీ నేతలు మండిపడుతున్న తరుణంలో చంద్రబాబు గేరు మార్చారని తెలుస్తోంది. ఇకపై వైసీపీని ఎదుర్కొనేందుకు సరికొత్త పంథాతో చంద్రబాబు ముందుకు వెళ్లబోతున్నారనడానికి తాజా వ్యాఖ్యలే నిదర్శనం.