టాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ హిమజ గత కొన్ని రోజులుగా తన పెళ్లిపై వస్తున్న పుకార్లపై స్పందించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే హిమజా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేసింది, ఇంటర్నెట్లో జరుగుతున్న తన పెళ్లిగోలపై తన వాదన వినిపించింది. తనపై ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై ఆమె కొన్ని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
నా పెళ్లికి మీకెందుకు అంత తొందర. నాలుగేళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటాను. తప్పుడు వార్తలను ప్రోత్సహించవద్దని మీడియా ఛానళ్లను అభ్యర్థించింది. ఫేక్ న్యూస్‌లకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమ మద్దతును అందించినందుకు ఆమె తన ఫాలోయర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
హిమజ విడాకులు తీసుకుందని, ఆమె ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటి నేపథ్యంలో హిమజ తాజాగా స్పందించింది.
Many might have not known #Himaja before #BiggBossTelugu3 season. But she did a few movies and one of the witty performances in #VunnadiOkateZindage movie. She has amazing talent and hope she gets more opportunities from now on.#himajaarmy #BiggBoss3Telugu pic.twitter.com/vh2v2DjUup
— corona marchindi jeevithaalani (@evdithenakenti) September 23, 2019