రఘురామ రాజు పెద్ద బాంబే పేల్చారు.
ఉద్యోగుల ఉద్యమానికి డైవర్షన్ కోసం ప్రకటంచిన 26 జిల్లాల ప్రకటనలో తిరుపతి జిల్లాకు శ్రీ బాలాజీ జిల్లా అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే, ఇక్కడ పెద్ద తప్పు జరిగిందని రఘురామరాజు బాంబు పేల్చారు.
శ్రీ వెంకటేశ్వరస్వామికి బాలాజీ అనే పేరు లేదని, ఆయన సహస్ర నామాల్లోను ఆ పేరు ప్రస్తావనే లేదని.. అలాంటపుడు శ్రీ బాలాజీ అనే పేరు తిరుపతికి ఎలా పెడతారని రఘురామరాజు ప్రశ్నించారు.
జగన్ కు తెలియదా? చెప్పాల్సిన వారు చెప్పలేదా? అన్న దానిపై రఘురామరాజు వ్యక్తపరిచిన సంచలన అభిప్రాయాలు ఈ వీడియోలో చూడొచ్చు.
అసలు అన్నిటికి వివాదాలున్నా ఈ జిల్లాకు లేదు. ఇపుడు రఘురామరాజు అసలు సమస్యను బయటకు తీశారు… పూర్తిగా దీని గురించి తెలియాలంటే ఈ వీడియో చూడండి.