బాలీవుడ్ నటి పూజా హెగ్డే తాజా బికినీ ఫోజు కొన్ని నిమిషాల్లో అభిమానుల హృదయాలను దహనం చేసేసింది.
మాల్దీవుల బీచ్ లో బికినీలో పూజ బోల్డ్ లుక్ కళ్లు తిప్పుకోని విధంగా చేసింది.
న్యూ ఇయర్ 2022లో కూడా స్ట్రింగ్ బికినీల ట్రెండ్‌ను కొనసాగిస్తూ పూజ రెచ్చిపోయింది.
ఐవరీ ఎంబెల్లిష్డ్ బికినీలో సిజ్లింగ్ లుక్‌ను ప్రదర్శించింది
ఈ బికినికీ చాలా స్పెషాలిటీ ఉందట.
టెక్నో-ఫాబ్రిక్ మరియు 100 % రీసైకిల్ చేసిన పాలిస్టర్‌తో తయారు చేయబడిందట
బికినీ టాప్ స్ట్రింగ్ బికినీ బాటమ్తో జత చేసేలా జాగ్రత్త పడ్డారట.
క్లోరిన్, సన్‌టాన్ క్రీమ్‌లు మరియు మర్దన నూనెల వల్ల కూడా ఇది పాడవదట.
ఈ సోది ఎవడికి కావాలి గాని
సముద్రపు చల్లటి గాలితో తన సిల్కీ జుట్టు ఎగురుతుంటే ఆమె అందాలను చూసి తేలికపడిన యువ హృదయాలు ఆ గాలికి కొట్టుకునిపోతున్నాయి.