అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం ఎంత చర్చకు దారితీసిందో తెలిసిందో.
విడాకులు అయ్యాక మూడు నెలల తర్వాత అవును గర్భవతినే అని చెప్పి అందరికీ సమంత షాకిచ్చింది.
గతంలో పెళ్లాడిన కొన్ని నెలలకే సమంత ప్రెగ్నెన్సీపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
తర్వాత అవి గాసిప్ అని తేలింది. తర్వాత సమంత గర్భం దాల్చారంటూ ఇప్పటికే చాలా సార్లు వదంతులు వచ్చాయి. అవి కూడా నిజం కాదని తేలిపోయింది.
సమంతకు తాజాగా ఇదే ప్రశ్న మరోసారి ఎదురైంది.
ఈ సారి సమంత షాక్ ఇచ్చింది.
ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో చిట్ చాట్లో చేస్తుండగా సమంతను ఒక అభిమాని మీరు ప్రెగ్నెంటా అని అడిగాడు.
దీనికి సమంత… అవును నేను గర్భవతినే అని చెప్పాడు.
ట్విస్ట్ ఏంటంటే… అది సెటైర్ మాత్రమే. ‘‘అవును నేను ప్రెగ్నెంట్.. 2017 నుంచి ప్రెగ్నెంటే.. కానీ బేబి మాత్రం బయటకు రావాలని కోరుకోవడం లేదు‘‘ అని ఆమె వివరించింది. సమంత రిప్లైకి భిమాని షాక్ అయ్యాడు.
నాగ చైతన్య సమంత 2017లో పెళ్లి చేసుకున్నారు. 2021 అక్టోబరులో విడాకులు తీసుకున్నారు. కానీ పెళ్లి జీవితం వేరు పడినా ఆమెను వదలడం లేదు.