ఈ క్రమంలోనే తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ల మౌన నిరసన ప్రదర్శన వైరల్ అయింది. తూర్పు గోదావరి జిల్లా సబ్కా SABCA స్టేట్ ఆఫ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్, తూర్పు గోదావరి జిల్లా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించే కాంట్రాక్టర్లు కూడా భాగమేనని, ఆనాడు ఉపాధి కల్పించిన తాము ఈనాడు బిల్లుల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నామని ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీర్ఘకాలంగా ఉన్న మా బిల్లులు చెల్లించండి…మా ప్రాణాలు కాపాడండి….అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.
దాదాపు రెండేళ్లుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని, దీంతో, తామంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాలనలో కాంట్రాక్టర్ల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని, బ్యాంకుల దగ్గర వడ్డీకి అప్పులు చేసి మరీ పనులు పూర్తి చేసినా బిల్లులు రాలేదని అంటున్నారు. గతంలో ఏపీలో ఎన్నడూ లేనంత అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కాంట్రాక్టర్లున్నారని, సీఎం జగన్ తమ సమస్యను తక్షణమే పరిష్కరించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని దీనంగా వేడుకుంటున్నారు.