సౌత్ బ్యూటీ రష్మిక మందన్న పుష్ప: ది రైజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో బ్లాక్ శారీలో మరింత రొమాంటిక్ గా కనిపించింది.
బ్లాక్ టాప్ తో ఒక అందమైన నలుపు శాటిన్ చీరలో స్ట్రింగ్ బ్లౌజ్‌తో కలకలం రేపింది.
పెద్ద డైమండ్ చెవిపోగులు మరియు మినిమల్ మేకప్‌తో లుక్ తో రొమాంటిక్ లుక్ తో అదరగొట్టింది.
పాపులర్ అయిన మిడిల్ హెయిర్ పార్టింగ్ తో చీరకు మంచి లుక్ వచ్చింది.
పుష్ప కోసం అల్లు అర్జున్ కూడా బ్లాక్ లో వచ్చాడు.. వారిద్దరి కాంబో లుక్ చాలా బాగుంది.