జగన్ సర్కార్ పై ఏపీ ప్రభుత్వుద్యోగులు సమర శంఖం పూరించిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. పీఆర్సీ, పెండింగ్ బకాయిలు వంటి డిమాండ్ల సాధనే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలతో వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయాల ముందు ప్లకార్డులతో నిరసన తెలిపి ర్యాలీలు, ధర్నాలు చేపట్టి తమ నిరసన తెలియజేశారు.
పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి గతంలోనే అల్టిమేటం ఇచ్చినా ఫలితం లేకపోవడంతోనే నిరసనకు దిగామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
పీఆర్సీపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి నేతలపై వెంకట్రామిరెడ్డి బెదిరింపులకు దిగారని ఆరోపణలు వస్తున్నాయి. పీఆర్సీ లేట్ అయిన మాట వాస్తవమేనని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలికారు. ఇంతవరకు బాగానే ఉన్నా…ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్ దుమారం రేపుతోంది.