హిందీ, కన్నడ చిత్రాలలో అడుగుపెట్టిన శోభితా రానా మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది.
గిరిసాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కేతిక శర్మ రాబోయే చిత్రంలో శోభిత ప్రధాన పాత్రలో నటిస్తోంది.
శోభిత ఫ్యాషన్ డిజైనర్ కూడా అని చాలా తక్కువ మందికి తెలుసు.
శోభిత ఫోటోలు చూసి దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించారట.
ఆమె లుక్స్ చూస్తే వారేంటి…ఎవరైనా పడిపోవాల్సిందే.
ప్రతి ఫొటో సెడ్యూసింగ్
“బాలీవుడ్లో పనిచేయాలని నేను అనుకుంటాను… కానీ సౌత్ నుంచి నాకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి‘‘
అని చెప్పింది శోభిత.