సమంత ట్వీట్లు, పోస్టులు, కామెంట్లు చూస్తే విడాకులు ఆమెను బాగా బాధ పెట్టాయని అర్థమవుతోంది.
ఆమె ఒంటరితనాన్ని కూడా భయంకరంగా ఫీలవుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఆమె తన బాధను కవర్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.
తన ఫీలింగ్స్ కి మ్యాచయ్యే పోస్టులు షేర్ చేస్తోంది.
టూర్లు వెళ్తోంది
తనకు బాగా ఇష్టమైన కుక్కలతో గడుపుతోంది. వాటినే ఇపుడు తోడుగా భావిస్తోంది.
వాటి తోడులో ఆనందం వెతుక్కుంటోంది. ఇటీవల ఆమె మొహంలో నవ్వు అరుదైపోయింది.
సమంత వంటి ఆడపిల్ల ఒంటరి అయితే ఇంత బాధపడుతుందా అంటున్నారు అందరూ.
తాజా ఫొటోలు చూడండి