శ్రియ శరన్ తల్లయ్యింది తన భర్త ఆండ్రీ కోస్చీవ్తో కలిసి ఆడ శిశువుకు స్వాగతం పలికింది.
రష్యన్ భర్త ఆండ్రీ కోస్చీవ్తో ఇది ఆమెకు మొదటి సంతానం. ఆమె ఈరోజు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. ఆమె చిన్న మంచ్కిన్ ఉన్న వీడియోను షేర్ చేసింది. తన కూతురు వీడియోను పంచుకుంటూ సంబరపడింది.
కొంతకాలంగా ఆమె గర్భం గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ జంట 2018 లో రాజస్థాన్లో వివాహం చేసుకున్నారు. మనోజ్ బాజ్పేయి మరియు షబానా అజ్మీ మాత్రమే హాజరైన వేడుక ఇది.
దక్షిణాదిలోని ఫిల్మ్ ఇండస్ట్రీలలో ప్రజాదరణ పొందిన నటీమణులలో ఒకరైన శ్రియా శరణ్ ఒక రష్యన్ ను పెళ్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Turns out @shriya1109 is an even bigger secret keeper than us ????
See how https://t.co/ONt05gOAlq she took @RoposoIndia to announce this wonderful news to the world! ????
Here's wishing you and the lil' one all the happiness in the world! ❤ pic.twitter.com/P5fIGe1heT
— Roposo (@RoposoIndia) October 11, 2021