హిందు ఆలయాలకు వెళ్లే భక్తులను లూటీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు ప్రతి చర్యలో కనిపిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ఎడాపెడా ధరలను పెంచింది జగన్ సర్కారు
పార్కింగ్ ఫీజులు
ప్రసాదం ధర
అద్దె రూముల ధరలు
టోల్ గేట్ ధరలు
పెంచి భక్తుల ముక్కు పిండిన విషయం తెలిసిందే కదా.
చివరకు ఏపీకి ఓ చివరన ఉన్న ఆది పూజ గ్రహీతుడు మన గణపయ్య ఆలయాన్ని కూడా వదల్లేదు
అది కూడా శ్రీ గణపయ్య నిమజ్జనం రోజే ఇది జరగడం ఏం వ్యూహంలో భాగమో అర్థం కావడం లేదు.
కాణిపాకం దేవాలయంలో తాజాగా జగన్ సర్కారు ఆర్జిత సేవా టికెట్ల ధరలను భారీగా పెంచాు.
కొత్త టికెట్ల ధరలు
సుప్రభాతం టికెట్ ధర రూ.750
పంచామృతాభిషేకం టికెట్ రూ.750
కల్యాణోత్సవం టికెట్ రూ.1,016
పూలంగి సేవ రూ.1,500,
నిజరూప దర్శనం రూ.100
మహా హారతి టికెట్ ధర రూ.200
https://twitter.com/Itsmytirupati/status/1436197514231705673