నారా లోకేష్ 21 రోజుల ఛాలెంజ్ దెబ్బకు రమ్య కుటుంబానికి జగన్ సర్కారు 10 లక్షలు ఇచ్చింది
నారా లోకేష్ నరసరావు పేట రావడంతో ఆ కుటుంబాన్ని జగన్ పిలిపించి మాట్లాడారు.
నారా లోకేష్ అడుగుతున్నది రమ్య ను చంపిన వారికి శిక్ష.
కానీ ఆ నిందితుడు ఒక రెడ్డి కాబట్టి… అతనికి దిశ ఫేక్ చట్టం అయితే… బెయిల్ వస్తుంది కాబట్టి, నిర్బయ చట్టం అయితే బెయిలు రాదు కాబట్టి… అసలు ఉనికిలో లేని దిశ చట్టం పేరు చెప్పి ఏదో ఒక నార్మల్ బెయిలబుల్ సెక్షన్ కింద అరెస్టు చేశారు అన్నది లోకేష్ ఆరోపణ.
ఈ వ్యవహరమంతా పెద్ద తలనొప్పి అవుతుందని ఆ కుటుంబానికి డబ్బు ఆశ చూపి, ముఖ్యమంత్రిని కలిపించి చల్లార్చే ప్రయత్నం చేసింది కేవలం లోకేష్ ధర్నా భయం వల్ల. కనిపించని దిశ చట్టం బట్టలూడదీశాడు లోకేష్.. దీంతో జగన్ పరివారం దెబ్బకు దిగొచ్చింది.
మొత్తానికి ఎవరి మాట వినని జగన్… లోకేష్ మాట మాత్రం వింటున్నాడండోయ్
ఎంపీలకు, ఎమ్మెల్యేకు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వని జగన్ లోకేష్ దెబ్బకు రమ్య కుటుంబాన్ని కలిశాడు.
లోకేష్ అంటే ఎందుకు జగన్ భయపడతాడో ఈ వీడియో చూడండి
మీకే అర్థమవుతుంది.