పూజ హెగ్డే ….
హీరోయిన్లు అందరికీ ఉండే అలవాటే తనకీ ఉంది.
ప్రతి రోజూ కచ్చితంగా జిమ్ చేస్తుంది
తనకు ఇంత క్రేజును తెచ్చిపెట్టిన తన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటోంది
అసలు ఈరోజు దిగిన సెల్ఫీ చూశారుగా… ఈ ఫిగర్ కి ఇంకా జిమ్ అవసరమా అన్నంత హాటుగా ఉంది
మొత్తానికి తెలుగు ఇండస్ట్రీని నానా మాటలు అన్నా పూజ అందాలను మాత్రం తెలుగు వాళ్లు ఆరాధించకుండా ఉండలేకపోతున్నారు.