మిత్రులారా,
రాబోయే అక్టోబర్ 10-11, 2020 లో అంతర్జాలం లో (జూమ్ వీడియో) న్యూ జీలండ్ నుంచి అమెరికా దాకా జరుగుతున్న ప్రతిష్టాత్మక 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తం గా ఉన్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకీ, పండితులకీ, రచయితలకీ, వక్తలకీ సాదర ఆహ్వానం. ఈ సదస్సుకి వచ్చిన అనూహ్యమైన స్పందన దృష్ట్యా ముందుగా అనుకున్న 24 గంటల నిర్విరామ సాహిత్య ప్రసంగాలకి అదనంగా మరొక 8 గంటల సేపు, వెరసి మొత్తం 32 గంటల సేపు సదస్సు జరగనున్నది. తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలు అయిన ఈ సాహితీ బృహత్ యజ్ణం లో మీరు హాయిగా మీ నెట్టింట్లోనే కూచుని, ఉచితంగా వీక్షించండి.
వివరాలకి ఇందుతో జతపరిచిన వీడియో చూడండి. పూర్తి కార్యక్రమ వివరాలు…త్వరలోనే….
సాదర ఆహ్వానం Video Link: https://youtu.be/zLeQS006vMI
7వ ప్రపంచ సాహితీ సదస్సు సదస్సు ప్రత్యక్ష ప్రసారం
ప్రారంభ సమయాలు -వివిధ దేశాలలో ఒకే సారి..
అక్టోబర్ 10, 2020, శనివారం (GMT: 8:00 AM- 12:00 Noon)
Houston, USA : 3:00 am CDT; London, U.K: 9:00 am BST
Johannesburg, South Africa: 10:00 am SAST; Hyderabad, India: 1:30 pm IST
Singapore: 4:00 pm SGT; Melbourne, Australia: 7:00 pm AEDT
YouTube Links:
(ప్రారంభ వేదిక నుండి 11వ వేదిక దాకా): https://bit.ly/3is8lsy
(12వ వేదిక నుండి ముగింపు వేదిక 15 దాకా): https://bit.ly/2EUJEHo
Facebook Links:
12 నుండి 15వ ముగింపు వేదిక దాకా: https://bit.ly/3nl0z7t
భవదీయులు,
7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు
E-mail: [email protected]m; వాట్సాప్: + 1 832 594 9054
కవుటూరు రత్న కుమార్ (సింగపూర్); రావు కొంచాడ (మెల్ బోర్న్, ఆస్ట్రేలియా), డా. జొన్నలగెడ్డ మూర్తి (లివర్ పూల్, ఇంగ్లండ్); రాపోలు సీతారామ రాజు (జొహానెస్ బర్గ్, దక్షిణ ఆఫ్రికా), వంశీ రామరాజు (భారత దేశం), శాయి రాచకొండ (హ్యూస్టన్, అమెరికా)