#1983 ఆంధ్రప్రదేశ్రా జకీయాలు ని ఒక మలుపు తిప్పిన సంవత్సరం
అప్పటివరకు ఈ రాష్ట్ర రాజకీయాలు లో అప్రతిహాతం గా సాగిన కాంగ్రెస్ విజయయాత్రకి
బ్రేక్ పడిన సంవత్సరం, ఎన్టీఆర్ అనే సినీ నటుడు తెలుగుదేశం పార్టీ పెట్టి, 9 నెలలు లోనే పార్టీ ని అధికారం లోనికి తెచ్చిన చరిత్ర అన్నగారి సొంతం .
1983 లో అన్నగారు తిరుపతి, గుడివాడ నుంచి పోటీ చేసి గెలుపొందారు . 294 స్థానాలు వున్నా వుమ్మడి ఆంధ్రా ప్రదేశ్ లో 202 స్థానాలు లో తెలుగు దేశం ఘానా విజయం సాధించింది మొత్తం పోలు అయినా ఓట్లు లో 50 శాతం పైన తెచ్చుకుని తెలుగు దేశం పార్టీ విజయ సాధించినది .
అపట్లో మన 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్ లో 187 స్థానాలు ఉంటే, తెలంగాణా లో 107 స్థానాలు ఉండేవి, 2008 లో జరిగిన డీలిమిటేషన్ వల్ల ఆంధ్ర ప్రాంతం లో 175 స్థానాలు, తెలంగాణ లో 119 స్థానాలు మార్పు జరిగింది .
అపట్లో మన 13 జిల్లాలు ఆంధ్ర ప్రదేశ్ లో గెలిచినా ఎమ్యెల్యే ల వివరాలు
ఉత్తరాంధ్ర ( శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ) TDP 33= CONG =04
1 .ఇచ్చాపురం మండవ వెంకట కృష్ణ రావు ( తెలుగు దేశం పార్టీ ) ప్రస్తుతం రాజకీయాలు లో లేరు
2 సోంపేట : మజ్జి నారాయణరావు ( కాంగ్రెస్ పార్టీ ) రాజకీయాలలో లేరు
3 టెక్కలి : అతడా జగన్నాధరావు ( తెలుగుదేశం ) రాజకీయాలలో లేరు
4 హరిచాంద్ర పురం : కింజరాపు ఎర్రంనాయడు ( తెలుగుదేశం ) 4 సార్లు ఎమ్యెల్యే , 4 సార్లు ఎంపీ ప్రస్తుతం
ఈయన కుమారుడు రామ్మోహన్ నాయడు శ్రీకాకుళం ఎంపీ గా వున్నారు
5 నరసన్న పేట : సీమా ప్రభాకర్ రావు (తెలుగు దేశం ) ( రాజకీయాలు లో లేరు )
6 పాతపట్నం : తోట తులసి నయాడు( తెలుగు దేశం ) ( రాజకీయాలు లో లేరు )
7 కొత్తూరు ; నిమ్మక గోపాల్రావు ( తెలుగు దేశం )
8 నాగూరు : శత్రుచర్ల విజయరామరాజు ( కాంగ్రెస్ ) క్రియాశీలక రాజకీయాలు లో వున్నారు
9 సాలూరు ; బోయన రాజయ్య ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
10 బొబ్బిలి : శంబంగి వెంకట చిన్న అప్పల్నయాడు ( తెలుగు దేశం )
11 . తెర్లం : టెంటు జయ ప్రకాష్ ( తెలుగు దేశం ) 1983 నుంచి 2004 వరకు వరసగా 6 సార్లు గెలుపొందారు . మరణించే వరకు ఎమ్యెల్యే గా వున్నారు 2007 లో మరణించారు , ఈయన కుమారుడు టెంటు అప్పలనాయుడు తెలుగు దేశం పార్టీ లో క్రియాశీలకం గా వున్నారు
12 ఉణుకూరు : కళ వెంకట్ రావు ( ఆంధ్ర ప్రదేశ్ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు )
13 పార్వతి పురం : వెంకట రామానాయుడు మెరిసేర్ల ( తెలుగు దేశం )
14 పాలకొండ : శ్యాంరావు ( తెలుగు దేశం )
15 ఆముదాలవలస : తమ్మినేని సీతారాం ( తెలుగు దేశం ) ప్రస్తుతం వై కా పా లో వున్నారు
16 శ్రీకాకుళం ; తంగి సత్యనారాయణ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు ,1983 లో మొదటి స్పీకర్
17 ఎచ్చర్ల : కావలి ప్రతిభ భారతి ( తెలుగు దేశం ) మంత్రి గా , స్పీకర్ గా పనిచేసారు క్రియాశీలం గా వున్నారు
18 చీపురుపల్లి : త్రిపురాన వెంకట రత్నం ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
19 గజపతి నగరం : జంపన సత్యనారాయణ రాజు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
20 విజయనగరం : అశోక్ గజపతి రాజు ( తెలుగు దేశం ) 1978 నుంచి 1999 వరసగా గెలిచారు , 2004 లో మొదటిసారి ఓడిపోయారు , 2009 లో అసెంబ్లీ 2014 లో లోక్ సభ ఎన్నికాయారు ,కేంద్ర మంత్రి గా చేసారు
21 సతివాడ : పి సాంబశివ రాజు ( కాంగ్రెస్ )
22 భోగాపురం : పతివాడ నారాయణ స్వామి ( తెలుగు దేశం ) 1983 నుంచి 2004 వరకు వరసగా 6 సార్లు గెలుపొందారు , 2009 నియోజకవర్గం రద్దు అవ్వుటాం తో నెల్లిమర్ల కి మారారు , ప్రస్తుత శాసన సభ లో అత్యంత సీనియర్ సభ్యులు
23 భీమునిపట్నం : ఆనంద గజపతి రాజు ( తెలుగు దేశం ) ఇటీవలే మరణించారు
24 విశాఖపట్నం -1 గ్రంధి మాధవి ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
25 విశాఖపట్నం -2 ఈసారపు వాసుదేవ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
26 పెందుర్తి : పి అప్పలనర్సింహం ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
27 ఉత్తరాపల్లి : కోళ్ల అప్పలనాయిడు ( తెలుగు దేశం ) 1983 నుంచి వరసాగా 5 సార్లు గెలిచారు రాజకీయాలు లో లేరు ఈయన కుమార్తె కోళ్ల లలిత కుమారి 2009 నుంచి ఎస్ కోట ఎమ్యెల్యే గా వున్నారు
28 శృంగవరపు కోట : ఎల్ బి దుక్కు ( తెలుగు దేశం ) రాజకీయాలలో లేరు
29 పాడేరు : తాంబర చిట్టి నాయడు ( కాంగ్రెస్ ) రాజకీయాలు లో లేరు
30 మాడుగుల : రెడ్డి సత్యనారాయణ ( తెలుగు దేశం ) 1983 నుంచి వరసగా 5 సార్లు గెలిచారు
31 చోడవరం : గుమ్మరు యేరు నాయడు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
32 అనకాపల్లి రాజా కన్నా బాబు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
33 పరవాడ : పైలా అప్పలనాయుడు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
34 యలమంచలి ; కె కె వి సత్యనారాయణ రాజు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
35 పాయకరావు పేట : గంటల సుమనా ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
36 నర్సీపట్నం : చింతకాయల అయ్యన్నపాత్రుడు ( తెలుగు దేశం ) 1983 నుంచి 2014 వరసగా 8 సార్లు పోటీ చేసారు , ఒకే నియోజకవర్గం , ఒకే పార్టీ , ఒకే గుర్తు , వరసగా 8 ఎన్నికలు లో పోటీచేసిన వారు రాష్ట్రము లో ఇంకొకరు లేరు
37 చింతపల్లి : కోరాబు వెంకట రత్నం ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
గోదావరి జిల్లాలు 37 =తెలుగు దేశం 37 =కాంగ్రెస్= 0
38 ఎల్లవరం : చిన్నం జోగారావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు ఈయన కుమారుడు బాబు రమేష్ 2004 -2009 మధ్య ఎమ్యెల్యే గా వున్నారు
39 బూరుగుపూడి ; పెందుర్తి సాంబశివరావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
40 రాజముండ్రి : గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( తెలుగు దేశం ) 1983 నుంచి వరసగా 8 సార్లు పోటీ చేసారు
41 కడియం : గిరజాల వెంకట స్వామి నాయడు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
42 జగ్గంపేట : తోట సుబ్బారావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
43 ప్రత్తిపాడు : ముద్రగడ పద్మనాభం ( తెలుగు దేశం ) 1994 వరకు శాసన సభ్యుడు గా కొనసాగారు 1999 లో కాకినాడ నుంచి లోక్ సభ కి ఎన్నిక అయ్యారు ప్రస్తుతం కాపు కుల నాయకుడు గా వున్నారు
44 తుని : యనమల రామ కృష్ణుడు ( తెలుగు దేశం ) ప్రస్తుతం ఆర్ధిక మంత్రి వరసగా 6 సార్లు గెలిచారు
45 పెద్దాపురం : బులుసు రామారావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
46 పిఠాపురం : వెన్న నాగేశ్వర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
47 సంపర: టి ఎల్ ఎస్ నాయకర్ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
48 కాకినాడ : మూత గోపాల కృష్ణ ( తెలుగు దేశం ) రాజకీయాలు లేరు
49 తాళ్లరేవు : చిక్కాల రామచంద్ర రావు ( తెలుగు దేశం ) వరసగా 5 సార్లు గెలిచారు , ప్రస్తుతం ఎంఎల్సీ
50 అనపర్తి : నల్లమిల్లి మూలారెడ్డి ( తెలుగు దేశం ) వీరి కుమారుడు రామ కృష్ణ రెడ్డి ప్రస్తుతం అనపర్తి ఎమ్యెల్యే
51 రామ చంద్ర పురం : శ్రీకాకర్లపూడి రామచంద్ర రాజు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
52 ఆలమూరు : వల్లూరి నారాయణ మూర్తి ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
53 ముమ్మిడివరం : సక్కుబాయి ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
54 అల్లవరం : బూచి మహేశ్వర్ రావు ( తెలుగు దేశం) రాజకీయాలు లో లేరు 1984 లో అమలాపురం నుంచి లోక్ సభ కి ఎన్నిక అయ్యారు
55 అమలాపురం : మెట్ల సత్యనారాయణ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
56 కొత్త పేట : చిర్ల సోమసుందర్ రెడ్డి ( తెలుగు దేశం ) ఈయన కుమారుడు జగ్గీ రెడ్డి ప్రస్తుతం వై కా పా ఎమ్యెల్యే గా వున్నారు
57 నగరం : ఉండ్రు కృష్ణ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
58 రాజోలు : సూర్యనారాయణ రాజు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
59 నర్సాపురం : చేగొండి హరి రామ జోగయ్య ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
60 పాలకొల్లు : అల్లు వెంకట సత్యనారాయణ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
61 ఆచంట : కోట భాస్కర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
62 భీమవరం : వెంకట నర్సింహా రాజు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
63 ఉండి : కలిదిండి రామచంద్ర రాజు ( తెలుగు దేశం ) వరసగా 5 సార్లు గెలిచారు రాజకీయాలు లో లేరు
64 పెనుగొండ : పతి మణెమ్మ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
65 తణుకు : చిట్టూరి వెంకటేశ్వర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
66 అత్తిలి : వేగ్నేశ సత్యనారాయణ రాజు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
67 తాడేపల్లిగూడెం : ఈలి ఆంజనేయులు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
68 ఉంగుటూరు ; శ్రీనివాసరావు (తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
69 దెందులూరు ; గారపాటి సాంబశివరావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
70 ఏలూరు : చెన్నకేశవులు రంగ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
71 గోపాల పురం : కరుపాటి వివేకానంద ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
72 కొవ్వూరు : కృష్ణ బాబు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
73 పోలవరం : మొడియం లక్ష్మణ్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
74 చింతలపూడి : కోటగిరి విద్యాధర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
కృష్ణ గుంటూరు మొత్తం స్థానాలు 36 =తెలుగు దేశం 32 =కాంగ్రెస్ 04
75 జగ్గయ్య పేట : ఎ. లోకేశ్వర్ రావు ( తెలుగు దేశం ) ప్రస్తుత రాజకీయాల్లో లేరు
76 నందిగామ : వసంత నాగేశ్వర్ రావు ( తెలుగు దేశం ) ఈయన కుమారుడు క్రియాశీలం గా వున్నారు , అన్నగారి మంత్రి వర్గం లో హోమ్ మంత్రి గా చేసారు
77 విజయవాడ పశ్చిమ : బిఎస్ జయ రాజ్ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
78 విజయవాడ తూర్పు : అడుసుమిల్లి జయ ప్రకాష్ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
79 కంకిపాడు : దేవినేని రాజశేకర్ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు ఈయన కుమారుడు దేవినేని అవినాష్ ప్రస్తుతం విజయవాడ రాజకీయాలు లో చురుకుగా వున్నారు
80 మైలవరం : నిమ్మగడ్డ సత్యనారాయణ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
81 తిరువూరు : మిరియాల పూర్ణానంద ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
82 నూజివీడు : కోటగిరి హనుమంత రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
83 గన్నవరం : ముసునూరు రత్న బోస్ ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
84 ఉయూరు : కె పి రెడ్డయ్య ( కాంగ్రెస్ ) తరవాత తెలుగు దేశం లో చేరి 1991 లో మచిలీపట్నం ఏం పి అయ్యారు రాజకీయాలు లో లేరు
85 గుడివాడ : నందమూరి తారక రామారావు ( తెలుగు దేశం ) రాష్ట్ర ముఖ్య మంత్రిగా 4 సార్లు ప్రమాణస్వీకారం చేసారు ,మహాభినిష్క్రమణం చెందారు
86 ముదినేపల్లి : పిన్నమనేని కోటేశ్వర్ రావు ( కాంగ్రెస్ ) రాజకీయాలు లో లేరు
87 కైకలూరు : కనుమూరి బాపి రాజు ,( కాంగ్రెస్ ) 2009 -2014 మధ్య నర్స పురం ఏం పి గా పనిచేసారు
88 మల్లేశ్వరం : అంకెం ప్రభాకర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
89 . మచిలీపట్నం : బొర్రా వెంకట స్వామి ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
90 . నిడుమోలు : గోవాడ మల్లికార్జున రావు ( తెలుగు దేశం ) రాజకీయాలలో లేరు
91 అవనిగడ్డ : మండలి వెంకట కృష్ణ రావు ( కాంగ్రెస్ ) రాజకీయాల్లో లేరు
92 కూచిపూడి : మోపిదేవి నాగభూషణం ( తెలుగు దేశం ) రాజకీయాలో లేరు
93 రేపల్లి : యడ్ల వెంకట్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలలో లేరు
94 వేమూరు : నాదెండ్ల భాస్కర్ రావు ( తెలుగు దేశం ) ఒక నెల ముఖ్య మంత్రి చేసారు , ఈయన కుమారుడు నాదెండ్ల మనోహర్ అసెంబ్లీ స్పీకర్ గా పని చేసారు
95 దుగ్గిరాల : వెంకట శివ రామ కృష్ణ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
96 తెనాలి : అన్నాబత్తుని సత్యనారాయణ
97 పొన్నూరు ; ధూళిపాళ వీరయ్య చౌదరి ( తెలుగు దేశం ) 1994 లో రైతు సదస్సు సందర్భంగా ప్రమాదం లో మరణించారు ఈయన కుమారుడు నరేంద్ర 1994 నుంచి పొన్నూరు ఎమ్యెల్యే గా వున్నారు
98 బాపట్ల : సి వి రామరాజు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
99 పత్తిపాడు : మాకినేని పెద్ద రత్తయ్య ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
100 గుంటూరు -1 ఉమర్ ఖాన్ ఫటన్ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
101 గుంటూరు -2 నిశంకర్ రావు వెంకట్ రత్నం ( తెలుగు దేశం ) నాదెండ్ల తరవాత ఎన్టీఆర్ ముఖ్య మంత్రి అయినప్పుడు కొద్దికాలం స్పీకర్ గా పనిచేసారు తరవాత 1984 లో తెనాలి లోక్ సభ సభ్యుడు అయ్యారు రాజకీయాల్లో లేరు
102 మంగళగిరి : ఏం ఎస్ ఎస్ కోటేశ్వర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు ఈయన కుమారుడు మాదాల రాజేంద్ర 2009 లో గుంటూరు నుంచి తెలుగు దేశం ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు
103 తాడికొండ : జేఆర్ పుష్ప రాజ్ ( తెలుగు దేశం ) రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా వున్నారు
104 సత్తెనపల్లి : న్నన్నపనేని రాజకుమారి ( తెలుగు దేశం ) రాష్ట్ర మహిళా కమిసన్ ఛైర్మెన్ గా వున్నారు
105 పెదకూరపాడు : అల్లంశెట్టి విస్వేస్వర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు .
106 గురజాల : జూలకంటి నాగి రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
107 మాచర్ల : కొప్పర్తి సుబ్బారావు ( తెలుగు దేశం ) రాజకీయాలో లేరు
108 వినుకొండ : గంగినేని వెంకటేశ్వర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
109 నర్సారావు పెట్ : కోడెల శివ ప్రసాద్ ( తెలుగు దేశం ) ప్రస్తుతం శాసన సభ స్పీకర్ , 1983 నుంచి 7 సార్లు నర్సారావు పేట , ఒక సరి సతేన పల్లి నుంచి పోటీ చేసి 6 సార్లు గెలిచారు
110 చిలకలూరి పేట : కాజా కృష్ణ మూర్తి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
ప్రకాశం, నెల్లూరు మొత్తం స్థానాలు 24 -తెలుగు దేశం 22 =కాంగ్రెస్ 01 =బిజెపి 01
111 . చీరాల : చిమట సాంబు ( తెలుగు దేశం ) 1984 లో బాపట్ల లోక్ సభ కి ఎన్నిక అయ్యారు ఈ మధ్య వై సి పి లో చేరారు
112 పర్చూరు : దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు ( తెలుగు దేశం ) అన్న గారి అల్లుడు 1991 వరకు పర్చూరు ఎమ్యెల్గా వున్నారు 1991 లో బాపట్ల లోక్ సభ కి ఎన్నిక అయ్యారు , 2009 -2014 మధ్య కాంగ్రెస్ ఎమ్యెల్గా వున్నారు , ప్రస్తుతం ఏ పార్టీలో లేరు
113 మార్టూరు : గొట్టిపాటి హనుమంత రావు ( తెలుగు దేశం ) రాజకీయాలు లో లేరు
114 అద్దంకి : బాచిన చెంచు గరటయ్య ( తెలుగు దేశం ) 2004 వరకు ఎమ్యెల్యే గా కొనసాగారు రాజకీయాల్లో లేరు
115 ఒంగోలు : పానుగపాటి కోటేశ్వర్ రావు ( తెలుగు దేశం ) రాజకీయాలో లేరు
116 సంతనూతలపాడు : ఆర్యేటి కోటయ్య ( తెలుగు దేశం ) ఎన్టీఆర్ టైం లో ఆర్టీసీ చైర్మన్ గ పని చేసారు రాజకీయాల్లో లేరు
117 కందుకూరు : ఆదినారాయణ రెడ్డి మానుగుంట ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
118 కనిగిరి : ముక్కు కాశీ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
119 కొండెపి ; మారుబోయిన మాలకొండయ్య ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
120 కంభం : కందుల నాగార్జున రెడ్డి ( కాంగ్రెస్ ) రాజకీయాల్లో లేరు
121 దర్శి : కాటూరి నారాయణ స్వామి ( తెలుగు దేశం ) 1984 లో నరసరావు పేట ఎంపి గా గెలిచారు
2010 లో చనిపోయారు..
122 మార్కాపూర్ : వి వి నారాయణ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
123 గిద్దలూరు : ముడియం పేరా రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
124 ఉదయగిరి : ముప్పవరపు వెంకయ్య నాయడు ( బిజెపి ) ప్రస్తుతం భారత ఉప రాష్ట్ర పతి
125 కావలి : పట్టిపల్లి వెంగళరావు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
126 అల్లూరు : బెజవాడ పాపిరెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
127 కోవూరు : నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి ( తెలుగు దేశం ) ఈయన కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి
128 ఆత్మకూరు ; ఆనం వివేకానంద రెడ్డి ( తెలుగు దేశం ) ఈమధ్య స్వర్గస్తులు అయ్యారు
129 రాపూర్ : మలిరెడ్డి అది నారాయణ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
130 నెల్లూరు : ఆనం రామనారాయణ రెడ్డి ( తెలుగు దేశం )ప్రస్తుతం వెంకటగిరి వైసిపి ఎమ్మెల్యే.
131 సర్వేపల్లి : పెంచాలి రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
132 గూడూరు జోగి మస్తానయ్య ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
133 సూళ్లూరు పేట : సతి ప్రకాశయ్య ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
134 వెంకట గిరి ; చంద్ర శేకేర్ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
రాయల సీమ మొత్తం స్థానాలు 53- తెలుగు దేశం 43 =కాంగ్రెస్ 09 =ఇతరులు 01
135 శ్రీ కాళహస్తి : అద్దూరు దశరధ రమి రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
136 సత్యవేడు : తలరి మనోహర్ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
137 నగరి : ఈ వి గోపాల్ రాజు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
138 పుత్తూరు : గాలి ముద్దు కృష్ణ నాయడు ( తెలుగు దేశం ) ఈ మధ్య స్వర్గస్తులు అయ్యారు
139 వేపంజేరి : తలరి రుద్రయ్య ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
140 చిత్తూర్ : ఝాన్సీ లక్ష్మి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
141 పలమనేరు : ఆంజనేయులు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
142 కుప్పం : రంగ స్వామి నాయడు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
143 పుంగనూరు : బగ్గీది గోపాల్ ( తెలుగు దేశం ౦ రాజకీయాల్లో లేరు
144 మదనపల్లె : ఆర్ నారాయణ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
145 తంబళ్లపల్లె శ్రీనివాస రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
146 వాయల్పాడు : చింతల్ సురేంద్ర రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
147 పీలేరు : చల్ల ప్రభాకర్ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
148 చంద్ర గిరి : వెంకట్ రామ నాయుడు మేడసాని ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
149 తిరుపతి : యెన్ టి రామ రావు ( తెలుగు దేశం )
150 కోడూరు : శెట్టి పల్లి శ్రీనివాసులు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
151 రాజంపేట ; కొందరు ప్రభావతమ్మ ( కాంగ్రెస్ ) రాజకీయాల్లో లేరు
152 రాయచోటి : సుగవాసి పాలకొండ రాయడు ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
153 లక్కిరెడ్డి పల్లి : రాజగోపాల్ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
154 కడప : రామ ముని రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
155 బద్వేల్ : బిజివేముల వీర రెడ్డి ( ఇండిపెండెంట్ ) రాజకీయాల్లో లేరు )
156 మైదుకూరు : డిఎల్ రవీంద్ర రెడ్డి ( కాంగ్రెస్ ) కాంగ్రెస్ లో క్రియాశీలం గ వున్నారు
157 ప్రొద్దుటూరు : ఏం వి రమణ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
158 జమ్మలమడుగు ; వీర శివ రెడ్డి ( తెలుగు దేశం ) హత్య కి గురి అయినా మొదటి తెలుగు దేశం శాసన సభ్యులు 1993 వరకు ఎమ్యెల్గా వున్నారు ఈయన అన్న కుమారుడే రామ సుబ్బారెడ్డి
159 కమలాపురం : వద్దామని వెంకట రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
160 పులివెందుల : రాజశేకేర్ రెడ్డి ( కాంగ్రెస్ ) 2004 -2009 మధ్య ముఖ్య మంత్రి గా చేసారు
161 కదిరి : శేఖర్ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
162 నల్లమాడ ; కె రామచంద్ర రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
163 గోరంట్ల : వి కేశన్న ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
164 హిందూపూర్ : పి రంగ నాయకులూ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
165 మడకసిరా ; వై సి తిమ్మ రెడ్డి ( కాంగ్రెస్ ) రాజకీయాల్లో లేరు
166 పెనుగొండ : ఎస్ రామ్ చంద్ర రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
167 కళ్యాణ్ దుర్గ్ : మారెప్ప ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
168 రాయ దుర్గ్ ; పి వేణు గోపాల్ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
169 ఉరవకొండ ; వై ,భీమి రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
170 గుత్తి : పతి రాజగోపాల్ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
171 సింగనమల్ల : పి గురు మూర్తి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
172 అనంతపూర్ ; డి నారాయణ స్వామి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
173 ధర్మ వరం ; జి నాగిరెడ్డి ( తెలుగుదేశం ) రాజకీయాల్లో లేరు
174 తాడిపత్రి ; ముత్యాల కేశవ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
175 అల్లూరు : కె బసప్ప ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
176 ఆదోని : యెన్ ప్రకాష జైన్ ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
177 ఎమ్మినగూరు: కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ( కాంగ్రెస్ ) రెండు సార్లు ముఖ్య మంత్రి గా చేసారు , ఈయన కుమారుడే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి
178 కోడుమూరు : ముని స్వామి ( కాంగ్రెస్ ) రాజకీయాల్లో లేరు , ఇప్పటి వరకు తెలుగు దేశం ఇక్కడ గెలవలేదు
179 కర్నూల్ : రామ్ భూపాల్ చౌదరి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
180 పత్తి కొండా ; ఏం తమ్మ రెడ్డి ( కాంగ్రెస్ ) రాజకీయాల్లో లేరు
181 ధోన్ : కె ఈ కృష్ణ మూర్తి ( కాంగ్రెస్ ) ప్రస్తుతం తెదేపా లో ఉన్నారు..
182 కోయలకుంట్ల : బి నర్సింహా రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
183 ఆళ్లగడ్డ ; ఎస్ వి సుబ్బా రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు ఈయన కుమారుడు ఎస్వీ మోహన్ రెడ్డి , కుమార్తె శోభా నాగి రెడ్డి , అల్లుడు భూమా నాగిరెడ్డి , మనమరాలు అఖిల ప్రియా
184 పాణ్యం : చల్ల రామ్ కృష్ణ రెడ్డి ( తెలుగు దేశం )
185 నందికొట్కూరు : బైరెడ్డి శేష సైనా రెడ్డి ( తెలుగు దేశం ) ఈ యన కుమారుడు బైరెడ్డి రాజ్ శేకేర్ రెడ్డి
186 నంద్యాల : సంజీవ్ రెడ్డి ( తెలుగు దేశం ) రాజకీయాల్లో లేరు
187 ఆత్మ కుర్ ; బుడ్డా వెంగల్ రెడ్డి ( తెలుగు దేశం ) నక్స లైట్ చేతిలో హత్య కి గురి అయ్యారు , ఈయన కుమారుడు బుడ్డా రాజశేకేర్ రెడ్డి తెలుగు దేశం లో వున్నారు