సినిమా అంటే సినిమా కాదు.. మామూలు రేంజ్ లో వచ్చిన విజయం అస్సలు కాదు. కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఎవ్వరో ఇప్పటికీ గుర్తుకు లేదు. పండుగాడే ఉన్నాడు. యూనిఫాంలో ఉన్న కృష్ణ మనోహర్ కన్నా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా పండుగాడే గుర్తుకువచ్చాడు. ఆ విధంగా మనకు స్టేషన్ లో ఉన్న కొత్త కానిస్టేబుల్ గుర్తుకువస్తాడు. పండుగాడు మరోసారి ప్రభంజనం సృష్టించాక విలన్ గ్యాంగ్ తో ఈ తొక్కలో మీటింగ్ లేంటో తెలియడం లేదన్నయ్యా అని చెప్పాక ఇంకా బాగా గుర్తుకువస్తాడు.
దటీజ్ మహేశ్. దటీజ్ పూరీ కూడా ! గన్ పేలినంత వేగంగా మాటల తూటాలు పేలాయి. ఆవిధంగా సినిమా ట్రెమండస్ సక్సెస్ ను అందుకుని మహేశ్ సినిమా కెరియర్ నే పూర్తిగా మార్చింది.
నా కోసమే నువ్వులా కన్నీరులా మారక.. నాకెందుకో ఉన్నది హాయిగా అంటూ పండుగాడు ప్రేమ పాఠాలు వల్లించాడు.. ఆ పాఠాలు చదివి చాలా కాలం అయింది. ఎప్పుడో 2006 లో వచ్చిన ప్రేమ పాఠాలు అవి. వాటితో పాటూ పెనవేసుకున్న ప్రణయ సరాగాలవి.. వాటితో పాటే ఎంతో బాధ్యతతో చెప్పాలనుకున్న కంటెంట్ ను స్ట్రైట్ వే లో చెప్పిన కథ ఇది. అందుకే పోకిరి మరోసారి ఇంకోసారి కావాలి. ఇలాంటి బాక్సాఫీసు బొనాంజాలు మళ్లీ మళ్లీ కావాలి. రావాలి కూడా !
థియేటర్ల దగ్గర పండుగ.. చాలా రోజులకు అభిమానులకు పండుగ. ఎవడు కొడ్తే దిమ్మ దిరిగిపోయిందో వాడే మళ్లీ వచ్చాడు. పుట్టిన్రోజున పండుగ మోసుకువచ్చాడు. ఆ విధంగా ఈసారి ఈ శ్రావణ చినుకుల సందళ్లలో మరోసారి నాటి రోజులను గుర్తు తెచ్చుకునేందుకో అవకాశం. ఆనందం తీరాల చెంత ఆనందించాల్సిన తరుణం. ఆనంద తీరాల చెంత తన్మయత్వం చెందాల్సిన సందర్భం.
డైరెక్టర్ పూరీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. లైగర్ తో సందడికి సిద్ధం అవుతున్నారు. ఇంకా మహేశ్ తన తరువాయి చిత్రం పనుల్లో ఉన్నారు. ఇంతటి హడావుడిలోనూ మరో క్లాసిక్ వచ్చి సందడి చేయడం బాగుంది. అప్పటి క్లాసిక్ ఇది.అయినా కూడా థియేటర్ల దగ్గర పండు గాడు చేస్తున్న సందడి మైండ్ బ్లాక్. ప్రకాశ్ రాజ్, ఆశీష్ విద్యార్థి లాంటి వారే ఈ సినిమా స్థాయిని పెంచారు. పోకిరి సినిమా రాజకుమారుడు మహేశ్ బాబు స్థాయిని పెంచేసింది. దానిని ఎవ్వరూ కాదనరు. కాదనలేరు కూడా ! అంతటి స్థాయిలో మరో సినిమా మాసివ్ అట్రాక్షన్స్ ఉన్న సినిమా మళ్లీ మళ్లీ రావాలని కోరుకోవడంలోనే ఆనందం ఉంది. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీకో పండుగ లాంటి సినిమా ఇది. ఈ నేపథ్యాన ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ సినిమా పోకిరి మరో సారి ప్రభంజనం సృష్టిస్తోంది. ఇవాళ ప్రిన్స్ పుట్టిన రోజు ఈ సందర్భంగా మరోసారి ఆ సినిమాను రిలీజ్ చేశారు. అత్యధిక నాణ్యతతో విడుదలయిన ప్రింట్ ను చూసేందుకు అభిమానులు థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. నాటి పండుగను నాటి రికార్డులను మరోసారి తలుచుకుని తమ ఆనందాలను పంచుకున్నారు.