ఈ విషయంలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరితో డేట్ చేస్తారంటే.. ఈ ఇద్దరు టాలీవుడ్ హాట్ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా మరో నిజాన్ని వారిద్దరి ముందు రివీల్ చేశారు కరణ్ జోహార్. సారా.. జాన్వీలు ఇద్దరు తమ పొరిగింట్లో ఉన్న అన్నదమ్ములు ఇద్దరితో కలిసి డేటింగ్ చేసిన వైనాన్ని బయటపెట్టాడు కరణ్. అతడి నోటి నుంచి మాట వచ్చినంతనే.. ఇంత ఓపెన్ గా షోలో చెప్పేస్తావా? అన్నప్పటికీ.. ఓపెన్ అయ్యాడు.
కరణ్ మాటలతో.. లాక్ డౌన్ వేళలో అలా జరిగినట్లుగా వెల్లడించారు. ఇంతకూ సారా.. జాన్వీలతో డేటింగ్ చేసిన ఆ ఇద్దరు అన్నదమ్ములు ఎవరు? అన్న ఆరా సోషల్ మీడియాలో ఎక్కువైంది. దీనికి జవాబు ఇచ్చేస్తున్నారు పలువురు. గతంలో సారా.. జాన్వీలు ఇద్దరు కుర్రాళ్లతో క్లోజ్ గా ఉన్న ఫోటోల్నిబయటకు తీస్తున్నారు నెటిజన్లు. సారా.. జాన్వీలతో డేటింగ్ చేసిన లక్కీ బ్రదర్స్ మరెవరో కాదని.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవళ్లుగా చెబుతున్నారు. ఈ వాదనను బలపరిచేలా ఫోటోలు ఉండటం ఇప్పుడు ఈ అంశం మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.