• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మహిళల దెబ్బకు దిగొచ్చిన రాందేవ్ బాబా

admin by admin
November 29, 2022
in India, Top Stories
0
Ramdev
0
SHARES
59
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అడుసు తొక్కి కాలు క‌డ‌గ‌డం అంటే ఇదే. ప్ర‌పంచానికి సుద్ద‌లు చెప్పిన ప‌తంజ‌లి గురువు.. బాబా రాందేవ్‌.. దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీసిన విష‌యం తెలిసిందే. దీనిపై అన్ని వైపుల నుంచి ఆయ‌న‌పై తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం కావ‌డంతో చివ‌ర‌కు దిగి వ‌చ్చారు. నేను సిగ్గుప‌డుతున్నా.. అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం నా ఉద్దేశం కాద‌ని లెంప‌లేసుకున్నారు. దేశ‌వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు క్షమాపణలు చెపుతున్న‌ట్టు తెలిపారు.

మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదన్న ఆయన తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయి తే అందుకు తనను క్షమించాలని కోరారు. మ‌హిళ‌లు.. బ‌ట్టులు లేకున్నా ఎంతో అందంగా ఉంటార‌ని బాబా వ్యాఖ్యానించిన విష‌యం దేశ‌వ్యాప్తంగా దుమారం రేపింది. కొంద‌రు దీనినిన్యాయ‌స్థాన‌ల దిశ‌గా తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేద‌ని త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఇక‌, ఇదే విష‌యాన్ని ఆయ‌న‌ మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రూపాలి చకాంకర్ కి కూడా లిఖిత పూర్వ‌కంగా తెలిపారు. ఆయన పంపిన లేఖను కూడా ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. మహిళల సాధికారత కోసం తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని రాందేవ్‌ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం చేపట్టిన ‘బేటీ బచావో – బేటీ పడావో’ కార్యక్రమాలను తాను ప్రోత్సహించినట్లు చెప్పుకొచ్చారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోన్న వీడియో క్లిప్‌ పూర్తిగా వాస్తవం కాదన్నారు రాందేవ్‌. తన వ్యాఖ్యలకు ఎవరైనా బాధపడినట్లయితే తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు. గత శుక్రవారం మహారాష్ట్రలోని ఠానే నగరంలో జరిగిన యోగా సైన్స్‌ శిబిరంలో మహిళలపై బాబా రాందేవ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బ‌ట్ట‌లు వేసుకోక‌పోయినా.. మ‌హిళ‌లు అందంగా ఉంటార‌ని అన్నారు.

Tags: apologiesbaba says sorrycomments on womenramdev baba
Previous Post

అయ్యో రోజా రెడ్డీ…ఇలా జరిగిందేంటి?

Next Post

కశ్మీర్ ఫైల్స్ సినిమాకు అంతర్జాతీయ అవమానం

Related Posts

Top Stories

జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్

January 31, 2023
Trending

నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి

January 31, 2023
Trending

బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?

January 31, 2023
Top Stories

కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే

January 31, 2023
Trending

ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!

January 31, 2023
Trending

జగన్ ఢిల్లీ టూర్… అనేక వెర్షన్లు !

January 31, 2023
Load More
Next Post

కశ్మీర్ ఫైల్స్ సినిమాకు అంతర్జాతీయ అవమానం

Latest News

  • జగన్ లా దొంగ హామీలివ్వను: లోకేష్
  • నా ఫోన్ ట్యాప్..ప్రాణహాని ఉంది: ఆనం రామనారాయణ రెడ్డి
  • బిగ్ బ్రేకింగ్: టీడీపీలోకి కోటంరెడ్డి..ఆడియో లీక్?
  • బ్లండర్ : మ‌రో వివాదంలో సీఎం జగన్ !
  • కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి భారీ దెబ్బ ఇదే
  • ఇది.. వైసీపీ కోరి పెట్టుకుంటున్న కుంప‌టి!!
  • జగన్ ఢిల్లీ టూర్… అనేక వెర్షన్లు !
  • జగన్ ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్..లోకేశ్ పై సెటైర్ కి రిటార్ట్
  • ప్ర‌జ‌ల జ‌గ‌న్ కాదు.. `ప‌ర‌దాల` జ‌గ‌న్!
  • ఇదేంది జగనన్నా .. ఇలా జ‌రిగింది?
  • అదానీని ఇంకోసారి ఏకిపడేసిన హిండెన్‌బ‌ర్గ్
  • య‌ల‌మంచిలిలో `అన్నా క్యాంటీన్‌` ఏర్పాటుకు ఎన్నారై టీడీపీ విత‌ర‌ణ‌
  • తారకరత్న హెల్త్ పై గుడ్ న్యూస్
  • పట్టాభికి వల్లభనేని వంశీ షాక్
  • పవన్ అభిమానుల్లో సంబరాలు.. సందేహాలు

Most Read

ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra