తాజా వార్తలు

నామా పై కేసులు పోవడం లేదు

గతంలో ఒక మహిళ టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావుపై లైంగిక ఆరోపణలు చేసింది. ఇప్పుడు అలాంటి తరహాలోనే మరో కేసు వచ్చింది. కాకపోతే ఈ సారి మహిళకు బదులు ఆమె భర్త కేసు పెట్టడం ఆశ్చర్యం. హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదు […]

Editor Picks

ఉత్త‌మ్‌… మాంచి ఊపుమీదున్నాడుగా!

తెలంగాణ‌లో అధికారం చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా చేయి పార్టీ బాగానే వ‌ర్క‌వుట్స్ చేస్తోంది. మాస్టారును కూడా త‌మ‌తో క‌లుపుకునే ప్ర‌య‌త్నాలు ఆరంభించింద‌ట‌. 2014లో తెలంగాణ ఇచ్చినందుకు తెలంగాణ ప్ర‌జ‌లు ఓట్లు వేస్తార‌ని భావించి హ‌స్తానికి భంగ‌పాటు ఎదురైంది. ఆ త‌రువాత‌.. ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. కేసీఆర్ పోక‌డ‌.. దూకుడు […]

Editor Picks

మారిన కేసీఆర్ వ్యూహం

పార్లమెంటు సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఇప్పుడు పోరాడినా వచ్చే ప్రయోజనం ఏం లేదు. అందుకే పెట్టా బేడా సర్దుకుని ఇంటికొచ్చేయమని చెప్పారు కేసీఆర్. ఆ.. ఇంకేమి పార్లమెంటు. అక్కడ ఏం జరగదు. ఏం చేయరు. రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నా..పట్టించుకునే వారు లేరు. అందుకే అక్కడ నిరసన తెలపడం […]

Editor Picks

రేవంత్ బుడ్డ‌ర్ ఖాన్‌

కాగ్ నివేధిక‌తో కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే ప‌నిలో ప‌డ్డాడు. కేసీఆర్‌, కేటీఆర్‌తో పాటు స్పీక‌ర్ మ‌ధుసూధనాచారిపై విమ‌ర్శ‌లు గుప్పించాడు. దీనికి శాసన మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు తిప్పి కొట్టే ప‌నిలో ప‌డ్డారు. స్పీకర్ మధుసూధనాచారి మీద రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్న‌ట్టు […]

Editor Picks

ఈ నెల 29న కోదండం సారు త‌డాఖా చూపిస్తార‌ట‌

కోదండం సారూ  ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం ఉద్రుతం చేశారు. రాజ‌కీయ పార్టీ ప్ర‌క‌టించిన వెంట‌నే స‌మీక‌ర‌ణ‌లు మొద‌లు  పెట్టారు. ఆయ‌న వెంట ఎవ‌రెవ‌రున్నారు ఇంకా స్ప‌ష్ట‌త రాన‌ప్ప‌టికి సారూ మాత్రం పూర్తి భ‌రోసాతో ఉన్నారు. ఈ నెల 29న తెలంగాణ‌లో నిర్వ‌హించ‌బోయే బ‌హిరంగ స‌భ‌లో త‌డాఖా చూపించ‌నున్న‌ట్టు చెబుతున్నారు. […]

Editor Picks

వచ్చేసిన కోదండరామ్ జెండా

కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాడటం అంత తేలిక కాదు. ఆ విషయం కేసీఆర్ తో పాటు కోదండరామ్ కు బాగా తెలుసు. కలిసి పని చేసిన వారు కదా. వారికి ఒకరి మీద మరొకరికి బాగానే అవగాహన ఉంది. అయినా సరే ధైర్యం చేశారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా […]

Editor Picks

కోర్టును బేఖాతరు చేస్తున్న కేసీఆర్

శాసన వ్యవస్థపై న్యాయవ్యవస్థ మరోసారి మండిపడింది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పు పట్టింది. ఎవరు ఏమనుకున్నా లెక్కలేని తీరులో వ్యవహరిస్తోంది సర్కార్. అందుకే హైకోర్టు సీరియస్ గా స్పందించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వం రద్దుపై జరిగిన విచారణలో తెలంగాణ […]

Editor Picks

టి కాంగ్రెస్ గుడ్డు మీద ఈక‌లు పీకిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంద‌ట‌

కాగ్ నివేదిక‌ను ఉప‌యోగించుకుంటూ వ‌చ్చే ఎన్నిక‌ల్లోగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు టి కాంగ్రెస్ అస్త్రాలు సిద్దం చేస్తోంది. దీనికి త‌గ్గ‌ట్టుగా ఉత్త‌మ్‌, రేవంత్‌లు టీఆర్ఎస్ పై విరుచుప‌డుతున్నారు. విమ‌ర్శ‌లు చేస్తూ రెచ్చిపోతున్నారు. అయితే టీ కాంగ్రెస్ వ్య‌వ‌హారంపై మంత్రి హ‌రీష్ ఫైర్ అయ్యాడు. కాగ్ నివేదికపై కాంగ్రెస్ నేతలు కోడి […]

Editor Picks

కేసీఆర్‌ను వ‌ద‌ల‌నంటున్న మాస్టారు!

తెలంగాణ ఉద్య‌మంలో మంచి మాస్టారుగా.. అప్ప‌టి కేసీఆర్ పొగ‌డ్త‌లు అంద‌కున్నారు కోదండ‌రాం మాస్టారు. తీరా రాష్ట్రం ఏర్ప‌డి.. కేసీఆర్ సీఎం పీఠం ఎక్కాక‌.. మాస్టారు.. ఉద్య‌మ ద్రోహిగా.. తెలంగాణ వ్య‌తిరేకిగా చిత్రరించేంద‌కు పాల‌క‌ప‌క్షం ప్ర‌య‌త్నాలు చేసింది. నిధులు, నీళ్లు, నియామ‌కాల మూడింటి మీద‌నే ఉద్య‌మం న‌డిచింది. ఈ మూడింటి సాధ‌న లక్ష్యంగా నేత‌లు.. ప్ర‌భుత్వాలు న‌డ‌వాల‌నేది […]

తాజా వార్తలు

వీ6 యాంకర్ ఆత్మహత్య వెనుక…

హైదరాబాద్ లో వీ6 న్యూస్ ఛానల్ యాంకర్ రాధికా సూసైడ్ చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానూ అంటూ ఆ సూసైడ్ లెటర్లో పేర్కొంది. అపార్ట్ మెంట్ భవనంపై నుంచి దూకి తనువు చాలించింది. రాధిక.. హైదరాబాద్‌లోని […]