తాజా వార్తలు

బంపర్ ఆఫర్ ప్రకటించిన ‘ఎన్టీఆర్’ చిత్ర యూనిట్

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. వారాహీ చలన చిత్ర సమర్పణలో సాయి కొర్రపాటి, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. సినిమాలపై ఆసక్తి కలిగి, […]

ఆంధ్రప్రదేశ్

లోకేష్‌ను ఏమన్నా అంటే ఊరుకోనంటున్న శ్రీరెడ్డి

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందని కలకలం రేపిన శ్రీరెడ్డి.. సినీ ఇండస్ట్రీపై ఒంటరిగా పోరాటాన్ని సాగించింది. పవన్-వర్మ వివాదంతో ఎవరికీ కనిపించకుండా పోయిన ఆమెను అందరూ పట్టించుకోవడం మానేశారు. మీడియా కూడా ఆమెను ఖాతరు చేయకపోవడంతో.. ఈ మధ్య మళ్లీ సోషల్ మీడియాలో సంచలన పోస్టులు పెట్టి, అందరినీ […]

ఆంధ్రప్రదేశ్

అక్కినేని హీరోకు షాకిచ్చిన ఎన్నారైలు..!

కింగ్ నాగార్జున, సెన్షేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్ర ‘ఆఫీసర్’. చాలా కాలం తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా రావడంతో దీనిపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెంచుకున్నారు. కాకపోతే అందిరినీ నిరాశకు గురి చేస్తూ.. ‘ఆఫీసర్’ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అంతేకాదు తక్కువ […]

తాజా వార్తలు

మద్యం మత్తులో హీరో మంచు మనోజ్ వీరంగం

హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. అర్ధరాత్రులు దాకా తాగడం.. మద్యం మత్తులో గొడవలకు దిగడం హైదరాబాద్‌లో ఫ్యాషన్ అయిపోయింది. పబ్‌ కల్చర్ వల్ల యువత పెడదోవ పడుతున్నా.. డ్రగ్స్ మత్తులో మునిగిపోతున్నా.. పోలీసులు మాత్రం శాశ్వత పరిష్కారం చూపలేకపోతున్నారు. ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు, వారి […]

తాజా వార్తలు

బాలయ్య బాబూ.. మోక్షజ్ఞ ఎంట్రీకి ఇదే సరైన సమయం

నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ వారసుడిగా తెరంగేట్రం చేసినా.. తనకున్న టాలెంట్‌తో టాలీవుడ్‌ టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. తన తండ్రి పేరును చెడగొట్టకుండా మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. హీరోగా వంద సినిమాల మైలురాయిని ఈ మధ్యే దాటారు బాలకృష్ణ. తనలో సత్తా ఇంకా ఉందని నిరూపిస్తూ […]

తాజా వార్తలు

క్రిష్ దంపతుల మధ్యలో ఓ హీరోయిన్..!

ప్రముఖ దర్శకుడు క్రిష్, రమ్యల పెళ్లి విడాకుల వరకు దారి తీసింది. 2016, ఆగస్టు 7న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి మరీ పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిమధ్య ఇప్పుడు వివాదాలు వచ్చాయి. వైవాహిక జీవితాల్లో ఒడిదుడుకులు సాధారణమే. కాకపోతే ఇది ఇద్దరికీ ఇబ్బందిగా మారకూడదు. […]

ఆంధ్రప్రదేశ్

మోహన్ బాబు పోటీ చేసేది అక్కడ నుంచే

డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు. కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన నైజం. సినిమాల్లోనే కాదు..బయట అలానే ఉంటారు. ఇప్పుడాయన రాజకీయంగా మరింత క్రియాశీలకం కానున్నారు. మేజర్ చంద్రకాంత్ సినిమా తీసినప్పుడు ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అప్పుడు ఎంపీలందరికీ ఆ సిినిమాను వేసి చూపించారు. ఆ తర్వాత […]

తాజా వార్తలు

శ్రీరెడ్డి ఈ సారి చిరు మీద పడింది…

శ్రీరెడ్డి. ఆ పేరు ఈ మధ్య కాలంలో మీడియాలో బాగా నానింది. ఇప్పుడు పెద్దగా ఆమెను పట్టించుకోవడం లేదు. అందుకే మరోసారి సంచలన మాటలు మాట్లాడుతోంది. ప్రజారాజ్యం పార్టీకి చెందిన గుట్టు మట్లు తనకు బాగా తెలుసునంటోంది. అవసరమైన సందర్భంలో వాటిని రివీల్ చేస్తానంటోంది. అసలు శ్రీరెడ్డి అంతిమ […]

ఆంధ్రప్రదేశ్

పవన్ కోసం మరో హీరో

బాబాయ్ పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే చాలు జనసేన తరపున ప్రచారం చేస్తానని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే చెప్పాడు. గతంలోనే తాను ప్రజా రాజ్యం పక్షాన ప్రచారం చేస్తానంటే బాబాయ్ పవన్ వద్దన్నాడని ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని బాటలో నడుస్తున్నాడు మరో […]

తాజా వార్తలు

మహేష్, చరణ్‌లకు ఛాలెంజ్ విసిరిన ఎన్టీఆర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ చరణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజ్ విసిరాడు. వీళ్లు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కదా.. వాళ్లకు ఛాలెంజ్ విసరడమేంటి అనుకుంటున్నారా..? అయితే ఇది పూర్తిగా చదవండి. అసలు విషయం మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా ఓ ఛాలెంజ్ వైరల్ […]