తిరుపతి ఉప ఎన్నిక లోకేష్ లో కొత్త మనిషిని బయటకు తీసింది.
మాటలతో షార్ప్ షూటర్లా మారిపోయి జగన్ పై ఎక్కుపెడుతున్నారు.
జగన్ పాలనను దునుమాడుతూ జనంలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నారు.
2014 _2019 ఆనాడు సునీల్ కుమార్ గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కష్టడ్డారు.
గత రెండు సంవత్సరాలుగా గూడూరులో ఏమైనా అభివృద్ధి జరిగిందా
జగన్ పాలనలో గూడూరులో అభివృద్ధి గుండు సున్నా.
ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు యూట్యూబులో డ్యాన్సులేయడం తప్ప ఇంకో పని లేదు.
అభివృద్ధిపై ఆసక్తి లేదు.
విచ్చలవిడిగా ఇసుక మాఫియా జనాల్ని దోచుకుతింటోంది
సిలికాన్ ను మొత్తం చెన్నైలో ఒక వ్యక్తికి అప్పగించారు.
ఆ వ్యక్తి నా బినామీ అని గతంలో చెప్పారు.
ఎన్నో వేల ఉద్యోగాలు కల్పించే సిలికాన్ ను ఒక వ్యక్తికి అప్పగించి వేలాదిమంది నిరుద్యోగులను తయారుచేశారు.
15 వేల మంది ఉపాధి కోల్పోయారు. ఈ జిల్లా మంత్రులకు బెట్టింగో ఇంకోటో ఆసక్తి గాని అద్భుతమైన నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసుకునే ఇంట్రెస్ట్ లేదన్నారు లోకేష్.
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా, గూడూరు నియోజకవర్గం, కోట ప్రాంతానికి చేరుకున్న నారా లోకేష్ ను స్వాగతించేందుకు ప్రజలు జనసంద్రమై కదలివచ్చారు. తెలుగుదేశం ఎంపీలతో కలిసి పాదయాత్ర చేస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు @naralokesh pic.twitter.com/pT7WN6WdlT
— Telugu Desam Party (@JaiTDP) April 9, 2021
నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కోటకి చేరుకున్న @naralokesh కి ఘనస్వాగతం పలికిన టీడీపీ కార్యకర్తలు నాయకులు
పాదయాత్ర చేస్తూ ఇంటింటిప్రచారం చేస్తున్న నారా లోకేష్ కోటలోని చర్చిరోడ్ ఆర్అండ్ బి రోడ్డుగాలి బొమ్మసెంటర్లలో జరిగేపాదయాత్రలో పాల్గొని ఇంటింటి ప్రచారం చేస్తున్న లోకేష్ అన్న pic.twitter.com/jlyINvSX8M— CBN Followers (@cbn_followers) April 9, 2021