• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ నేత‌లు కుళ్లుకునేలా.. కుప్పం కిట‌కిట‌.. అడుగ‌డుగునా హార‌తులు!

NA bureau by NA bureau
January 27, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
ram meets nara lokesh in padayatra

ram meets nara lokesh in padayatra

0
SHARES
152
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వైసీపీ నేత‌లు కుళ్లుకునేలా.. కుప్పం కిట‌కిట‌లాడింది. ఇటీవ‌ల వైసీపీ మంత్రి, అదే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన రోజా.. టీడీపీ యువ‌నాయ‌కుడు నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌పై ఒక కామెంట్ చేశారు. “ఆయ‌న పాద‌యాత్ర‌లో ఆయ‌నొక్క‌డే ఉంటాడు“ అని ఎద్దేవా చేశారు.

కానీ, వైసీపీ నాయ‌కుల క‌ళ్లు తెరిపిస్తూ.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభం రోజే.. కుప్పం కిట‌కిట‌లాడిపోయింది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి.. తొలి అడుగు వేశారు.

వస్తున్నాడు 🔥🔥🔥 #YuvaGalamPadayatra pic.twitter.com/WQLkrg35oG

— iTDP Official (@iTDP_Official) January 27, 2023

అయితే, ఈ పాదయాత్ర తొలిరోజు జైత్రయాత్రగా సాగింది. సైకో పాలనను సాగనంపుదాం అనే నినాదంతో కుప్పంలోని ప్రసన్న వరదరాజస్వామి ఆలయంవద్ద పాదయాత్రకు తొలి అడుగు వేసిన నారా లోకేష్‌ రాష్ట్రం న‌లుచెర‌గ‌ల నుంచి వ‌చ్చిన వేలాది కార్యకర్తల జయజయద్వానాల మధ్య చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు.

కార్యకర్తలు యువనేతపై పూలవర్షం కురిపిస్తూ, బాణాసంచా కాలుస్తూ హోరెత్తించారు. రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేనివిధంగా 400 రోజులపాటు 4వేల కిలోమీటర్ల పొడవున యువగళం యాత్ర సాగనుంది.

పాదయాత్ర ప్రారంభమయ్యాక దారిపొడవునా మహిళలు హారతులిస్తూ లోకేష్‌కు ఘనస్వాగతం పలికారు. గత 40 ఏళ్లుగా చంద్రబాబుపై అంతులేని అభిమానాన్ని కురిపిస్తున్న కుప్పం ప్రజలు యువనేత చేపట్టిన పాదయాత్రకు ఆశీస్సులు అందజేస్తూ సంఘీభావం తెలిపారు. మార్గమధ్యంలో భారీ గజమాలను యువనేతకు అలంకరింపజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. యువనేతతో కరచాలనం చేసేందుకు యువతీయువకులు పోటీపడ్డారు.

పాద‌యాత్రకు ముందు లక్ష్మీపురం మసీదును లోకేష్‌ సందర్శించారు. మసీదులో ప్రార్థనల్లో పాల్గొన్న లోకేష్‌కు.. ముస్లిం మత పెద్దలు ఆశీర్వచనం అందించారు. అనంతరం కుప్పంలోని బాబూనగర్‌లోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. సంఘీభావంగా రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో కుప్పం వీధులన్నీ కిటకిటలాడాయి. యువనేత వెంట భారీగా కదిలిన పసుపుదండుతోపాటు స్థానికులను అదుపుచేయడం భద్రతాసిబ్బందికి కష్టంగా మారింది.

డప్పు వాయిద్యాలు, తీన్మార్ దరువుల మధ్య డాన్సులు చేస్తూ యువతీ యువకులు.. యువ‌గ‌ళం పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. కుప్పం బస్టాండ్‌ సమీపంలో అంబేద్కర్, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.  మొత్తానికి ఇవ‌న్నీ లైవ్‌లో చూస్తున్న వైసీపీ నాయ‌కుల‌కు ఏం మాట్లాడాలో గొంతు పెగ‌ల‌డం లేద‌ని టీడీపీ నేత‌లు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

Open Challenge to @ysjagan from @naralokesh 💪💪#YuvaGalamPadayatra #YuvaGalamLokesh pic.twitter.com/LMrXzXTIcZ

— Play Boy (@BattingAdukunta) January 27, 2023

Tags: nara lokeshTDPycpYSRCPyuvagalamyuvagalam padayatra
Previous Post

రోజాను చీర పంపమన్న లోకేష్

Next Post

త్వ‌ర‌లో యువ‌త‌కు ప్ర‌త్యేక మేనిఫెస్టో: లోకేష్‌

Related Posts

pawan kalyan
Movies

పవన్-హరీష్.. సర్వం సిద్ధం

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Top Stories

వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు

March 20, 2023
Trending

ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్

March 20, 2023
Load More
Next Post
yuva galam padayatra

త్వ‌ర‌లో యువ‌త‌కు ప్ర‌త్యేక మేనిఫెస్టో: లోకేష్‌

Latest News

  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు
  • అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ సభ్యుల ఘర్షణ
  • 3…  చూడ్డానికే మూడే కానీ YCP కి మూడినట్లే

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra