• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?

NA bureau by NA bureau
January 29, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
nara lokesh padayatra1

nara lokesh padayatra1

0
SHARES
194
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన `యువ‌గ‌ళం` పాద‌యాత్ర మూడోరోజు మ‌రింత ఉత్సాహంగా ముందుకు సాగింది. తొలిరోజు శుక్ర‌వారం 8.5 కిలో మీట‌ర్ల దూరాన్ని పూర్తి చేసిన లోకేష్ రెండో రోజు శ‌నివారం 9.3 కిలో మీట‌ర్లు న‌డిచారు.

ఇక‌, ఆదివారం మూడో రోజు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర‌ను పూర్తి చేసుకున్నారు. ఉద‌యం 8.30 గంట‌ల కు ప్రారంభించిన పాద‌యాత్ర‌కు భారీ ఎత్తున ప్ర‌జ‌లు, అభిమానులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు సంఘీభావం ప్ర‌క‌టించారు. అడుగులో అడుగు వేస్తూ.. ఉవ్వెత్తున లోకేష్‌ను అనుస‌రించారు.

ఇక‌, పాదయాత్రలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం శాంతిపురంలో నిర్వహిస్తున్న వార సంతలో నారా లోకేష్‌ పర్యటించారు. సంతలో ప్రజలు, దుకాణాదారులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వినియోగదారులు వివరించారు. వార సంత రహదారిపై నిర్వహించుకుంటున్నామని, స్థలం కేటాయించాలని దుకాణాదారులు లోకేష్‌ దృష్టికి తీసుకువచ్చారు.

కొబ్బరి బొండాలు అమ్మే దివ్యాంగుడు నాగరాజు.. ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతున్నానని తెలపడంతో నాలుగు రోజుల్లో అందజేస్తానని లోకేశ్‍ హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ సుజల కేంద్రాలను మూసేసి… కనీసం తాగునీరు ఇవ్వలేని చెత్త ప్రభుత్వమని విమర్శించారు. కనీసం బస్టాండ్లు పాడైతే తిరిగి నిర్మించే దిక్కు లేకుండా పోయిందని మండిపడ్డారు. వార సంత నిర్వహణకు టీడీపీ అధికారంలోకి రాగానే స్థలం కేటాయిస్తామని నారా లోకేష్‌ హామీ ఇచ్చారు.

రోడ్డుప‌క్క‌న టీ తాగుతూ..

శాంతిపురంలో టీ స్టాల్ కి వెళ్లి టీ తాగిన లోకేష్‌.. నిర్వాహకుడు కృష్ణప్పతో కాసేపు మాట్లాడారు. త‌నే స్వ‌యంగా టీ క‌లిపి ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చి.. తేనీరు రుచి చూశారు. ఈ సంద‌ర్భంగా గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు పెరిగిపోవడంతో పెద్దగా ఏమీ మిగలడం లేదంటూ క్రిష్ణప్ప ఆవేదన వ్యక్తం చేశారు. శాంతిపురం మెయిన్ సెంటర్లో భారీ గజమాలలతో నారా లోకేష్‌కు నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

లోకేష్ వ‌ద్ద‌కు న‌డిచి వ‌చ్చిన కృత‌జ్ఞ‌త తేజ‌…#WalkwithLokesh #Lokeshinkuppam #yuvagalam #YuvaGalamPadyatra #WalkforbetterAP #YouthofAP #NaraLokeshPadyatra #FortheChange #WalkforbetterAP #FortheFutureofAP #Padayatra4000km pic.twitter.com/LIdZXQIYJn

— SAI KORRAPATI (@saikorrapati) January 28, 2023

Tags: chittoorLokeshlokesh padayatranara lokeshTelugu desamyuva galam
Previous Post

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!

Next Post

యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!

Related Posts

tdp and ycp logos
Politics

టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?

March 23, 2023
sajjala ramakrishna reddy
Politics

స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?

March 23, 2023
jagan lost people vote
Politics

వైసీపీలో వారిపై  అనుమానం చూపులు

March 23, 2023
manchu mohanbabu
Andhra

నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

March 23, 2023
panchumarthi anuradha
Politics

Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు

March 23, 2023
kcr, kavita
Telangana

కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?

March 23, 2023
Load More
Next Post
nara lokesh yuvagalam'

యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!

Latest News

  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!
  • Big News : వైసీపీకి షాక్ ఇచ్చిన రెబెల్స్ – పంచుమర్తి అనురాధ గెలుపు
  • కేసీఆర్ కుటుంబంలో టెన్షన్ పెరిగిపోతోందా ?
  • ‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!
  • విశాఖలో విషాదం
  • కేటీఆర్ బుక్కయ్యాడు… ఆ ట్వీట్ వల్లేనా??
  • ఒక్కటి తేడా వచ్చినా జగన్ కు షాకే!
  • మీ టైం అస్స‌లేం బాలేదు!:  తెలంగాణ పంచాంగంలో కేసీఆర్‌కు షాక్‌
  • ఆ ఇద్దరికీ విడాకులు గ్యారంటీ !
  • పండుగ పూట కేటీఆర్ నుంచి అలాంటి ట్వీట్ వచ్చిందంటే?
  • మొన్న రేవంత్.. నిన్న బండి.. సిట్ సేమ్ సీన్

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra