వైసీపీ ఎమ్మెల్యే రికార్డింగ్ డ్యాన్స్
నిన్ననే వైసీపీ ఎమ్మెల్యే అయ్యా అభివృద్ధి ఏం లేదు అని మర్యాదగా అడిగినందుకు ల.కొ. అని బూతులతో తన ప్రతాపం చూపించారు గిద్దలూరు నాయకుడు అన్నా రాంబాబు. ఈ వైసీపీ ఎమ్మెల్యే గారికి నోటి నిండా బూతులే. బూతుల్లో కొడాలి నాని చక్రవర్తి అయితే ఈయన మహరాజు.
#వేమూరు
— Sudheer (@Sudheer9924) January 17, 2021
వైసీపీ ఎమ్మెల్యే మెరుగు నాగార్జున గారి అదిరిపోయే రికార్డింగ్ డాన్స్ 👇👌👌👌 pic.twitter.com/hcRtyJgSJE
ఇక తాజాగా వేమూరు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున... రికార్డింగ్ డ్యాన్సులతో అదరగొట్టాడు. అటు నలుగురు, ఇటు నలుగురు అమ్మాయిలతో భోగం మేళం ఏర్పాటుచేసి ఊరంతా సందడి చేశాడు. ఏం ప్రజలు కోరుకున్నది ఏంటో, దక్కుతున్నది ఏంటో అర్థం కాదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూశాక దాని కింద కామెంట్లు చదివితే ... వైసీపీ సర్కారు పాలనపై మనకు ఒక క్లారిటీ వస్తుంది.