వైఎస్ షర్మిల తన కొడుకు రాజాతో కలిసి ఉన్న ఫోటో ఇంటర్నెట్ ని బ్రేక్ చేస్తోంది. తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా కొడుకుతో కలిసి షర్మిల దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆల్బమ్ నుండి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ, షర్మిల తన మైక్రో బ్లాగింగ్ పేజీలో పోస్ట్ చేసి తన ముద్దుల కొడుకు రాజాకి శుభాకాంక్షలు తెలిపారు. , “పుట్టినరోజు శుభాకాంక్షలు రాజా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి ! నేను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూ ఉంటాను అంటూ ట్వీట్ చేసింది !!”
Happy Birthday Raja,
Happiness always!
I love you forever!! pic.twitter.com/idI0TGM9cN— YS Sharmila (@realyssharmila) December 18, 2022
జగన్ కి కొడుకులు లేరు. షర్మిలకు ఒకడే కొడుకు. అందుకే అతనికి వైఎస్ రాజారెడ్డి అని తాత పేరు పెట్టుకున్నారు. షర్మిలకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడని. అతను ఇంత హ్యాండ్సమ్ అని చాలామందికి తెలియదు. అందుకే అమ్మాయిలు చాలామంది అతన్ని చూసి కామెంట్లు చేస్తున్నారు.