• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వైసీపీ స‌ర్కారుకు సెగ మొద‌లైందిగా.. !!

NA bureau by NA bureau
March 9, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
jagan lost people vote

jagan lost people vote

0
SHARES
318
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు సెగ మొద‌లైంది. కీల‌క‌మైన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందు.. ఉద్యోగులు.. ఉద్య‌మానికి రెడీ అయ్యారు. అది కూడా వెనువెంట‌నే ప్రారంభించ‌డం గ‌మ‌నార్హం. ఏప్రిల్ 5వ తేదీ వరకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని.. జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి  26 జిల్లాలకు చెందిన ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు.

పెన్‌డౌన్‌!!

ఏప్రిల్ 5వ తేదీ వరకూ నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతారు. ఉద్యమానికి మద్దతు కోరుతూ.. ‘ఉద్యోగులతో చేయి-చేయి కలుపుదాం’ అనే కార్యక్రమంతో ఈ నెల 17వ తేదీన, 20వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి నిరసన తెలుపుతారు. మార్చి 21న, 27వ తారీఖుల్లో కారుణ్య నియమకాలకు సంబంధించిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయి.  ఏప్రిల్ 5వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చకపోయి నా, ఏపీ జేఏసీ అమరావతి డిమాండ్లపై స్పందించకపోయినా పెన్‌డౌన్‌కు రెడీ అవుతారు.

ఇవీ.. ఉద్యోగుల డిమాండ్లు..

+ 11వ పీఆర్సీ పే స్కేల్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
+ పీఆర్సీ బకాయిల కింద  రూ.వేల కోట్లు ఇవ్వాలి.
+ ఉద్యోగులు దాచుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలి
+ ఈ నెలాఖరులోగా రూ.3 వేల కోట్లు చెల్లించాలి
+ తెలంగాణ త‌ర‌హాలో పే స్కేల్ ఇవ్వాలి
+ సీపీఎస్‌ ఉద్యోగుల రూ.2,600 కోట్ల గురించి స్ప‌ష్ట‌త ఇవ్వాలి
+ ఓపీఎస్‌ తప్ప మరో పింఛను విధానానికి ఒప్పుకునేది లేదు

Tags: Jaganjagan reddymlc electionsTDPycpYSRCP
Previous Post

ఏపీలో లిక్క‌ర్ స్కీమ్‌-ఢిల్లీ స్కామ్‌ కు రిలేష‌న్ ఏంటి?

Next Post

సజ్జల … ఈ పనిచేస్తే జగన్ మొనగాడని ఒప్పుకుంటాం?

Related Posts

Movies

అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!

May 19, 2025
Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Andhra

టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Load More
Next Post
sajjala ramakrishna reddy

సజ్జల ... ఈ పనిచేస్తే జగన్ మొనగాడని ఒప్పుకుంటాం?

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra