wiral pic: సొగసరి పరువాలు చూస్తే హీటెక్కాల్సిందే

కంచె సినిమాలో ప్రగ్యాను చూసిన వాళ్లెవరైనా సరే ప్రగ్య మీద మోజు పడతారు అంతే. అందులో చీరలో ప్రగ్యా యువకుల మనసు దోచేసింది. ఈ లేత పరువం ఒక్కసారి చూసినా మరువం చురుకైన చూపు కొసతేలిన ముక్కు మధురమైన అదరాలు ఆరగించేయాలనిపించే అందం హృదయవీధికి అటు ఇటు ఎత్తైన పరువాలు ఈ అందం అలా చూస్తూ ఉంటే ఉదయాలు, సాయంత్రాలు వచ్చిపోతూ ఉన్నా ఉనికే తెలియదు. అంత మోహం ఈ అందం.