• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రఘురామరాజు ఇంకా ఆస్పత్రిలోనే ఎందుకున్నారు?

admin by admin
May 23, 2021
in Andhra, Politics, Telangana
0
RRR
0
SHARES
391
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సుప్రీంకోర్టు బెయిల్ మంజూరుచేసినా వైసీపీ తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు ఇంకా సికింద్రాబాద్ లోని సైనికాసుపత్రిలోనే ఉన్నారు. బహుశా సోమవారం సాయంత్రానికి డిస్చార్జవుతారేమో.

ఎంపికి బెయిల్ ఇచ్చినట్లు శుక్రవారమే  సుప్రీంకోర్టు   ఆదేశాలు జారీచేసింది. అయితే న్యాయపరమైన ప్రొసీజర్ కారణంగా ఎంపి ఆసుపత్రిలోనే ఉండిపోయారు.

శుక్రవారం విచారణలో  సుప్రీంకోర్టు   బెయిల్ ఇచ్చినా శని, ఆదివారాలు కోర్టులకు శెలవులన్న విషయం అందరికీ తెలిసిందే. వ్యక్తిగత పూచీకత్తు కింద కోర్టుకు లక్ష రూపాయలు చెల్లించాలని  సుప్రీంకోర్టు   ఆదేశించింది.

అలాగే ఎంపి బెయిల్ పై గ్యారంటీర్ తో సంతకాలు చేయించాలని కూడా షరతు విధించింది. లక్షరూపాయల పూచీకత్తు, గ్యారంటర్ల బాండ్లు సమర్పించాలంటే సోమవారం కానీ సాధ్యంకాదు.

అలాగే సుప్రింకోర్టు ఇచ్చిన బెయిల్ ప్రొసీజర్ ఫాలో అవటంతో పాటు బెయిల్ కాపీని ఆర్మీ ఆసుపత్రికి సబ్మిట్ చేయాల్సుంటుంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే సోమవారం వరకు వెయిట్ చేయాల్సిందే.

సో అప్పటివరకు ఎంపి ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండకతప్పదు. ఎంపి తరపు లాయర్లు ప్రొసీజర్లు పూర్తి చేసి ఎంపిని డిస్చార్జి చేయించుకునేటప్పటికి బహుశా సోమవారం సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు.

Tags: army hospitalJaganRaghuramarajuRRRsupreme court
Previous Post

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు ఆర్కే ఘాటు కౌంటర్

Next Post

అల్లోపతిపై రాందేవ్ బాబు నోరు జారారా? ఏమిటీ వివాదం?

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Load More
Next Post
Ramdev

అల్లోపతిపై రాందేవ్ బాబు నోరు జారారా? ఏమిటీ వివాదం?

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra