• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

క‌ల్కి లో దీపికాకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

admin by admin
July 2, 2024
in Movies
0
0
SHARES
180
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `క‌ల్కి 2898 ఏడీ` చిత్రం గ‌త వారం విడుద‌లై సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. టాక్ పాజిటివ్ గా ఉండ‌టంతో క‌ల్కి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా తొలి రోజు అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన టాప్‌-3 చిత్రాల్లో ఒక‌టిగా నిలిచిన క‌ల్కి.. తొలి వీకెండ్ క‌లెక్ష‌న్స్ తో ప్ర‌భాస్ ను రూ. 500 కోట్ల సింహాస‌నంపై నిల‌బెట్టింది.

నార్త్ అమెరికా, జ‌ర్మ‌నీ, మ‌లేషియా, కెన‌డా.. ఇలా విడుద‌లైన ప్ర‌తి చోట క‌ల్కి హ‌వా గ‌ట్టిగా న‌టిస్తోంది. ఇక‌పోతే ఈ మైథలాజికల్‌ సైన్స్‌ ఫిక్షన్ మూవీలో ప్ర‌భాస్‌, దీపికా ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. దీపికా పాత్ర చుట్టూనే స్టోరీ మొత్తం న‌డుస్తుంది. ఆమె సినిమాలో SUM-80 అలియాస్ సుమతి పాత్ర‌ను పోషించింది.

డీ గ్లామ‌ర‌స్‌గానే అయినా బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్ లో దీపికా ఒదిగిపోయి న‌టించింది. అయితే సినిమాలో డ‌బ్బింగ్ చెప్పింది మాత్రం దీపికా ప‌దుకొనే కాదు. మ‌రో స్టార్ హీరోయిన్ సుమ‌తి పాత్ర‌కు వాయిస్ ఇచ్చింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు శోభిత దూళిపాళ్ల. తాజాగా ఈ విషయాన్నీ సోష‌ల్ మీడియా ద్వారా శోభిత తెలియ‌జేసింది. కల్కి సినిమా ఎండ్ లో థాంక్స్ నోట్ లో శోభిత‌ పేరును కూడా వేయ‌గా.. అందుకు సంబంధించిన ఫోటోను లవ్ సింబల్ ఎమోజీతో ఇన్‌స్టాలో షేర్ చేసింది.

కాగా, తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ శోభిత మాత్రం బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది. టాలీవుడ్ లో గూడచారి, మేజర్ వంటి సినిమాల్లో మెరిసింది. అయితే తెలుగు ఇండ‌స్ట్రీలో సినిమాల క‌న్నా నాగ‌చైత‌న్య‌తో ల‌వ్ ఎఫైర్ రూమ‌ర్ల ద్వారా శోభిత ఎక్కువ పాపుల‌ర్ అయింది.

Tags: amitabh bachchandeepika padukoneKalkikalki 2898 adKalki 2898 AD Moviekamal haasanLatest newsNag AshwinPrabhasSobhita DhulipalaTelugu NewsTollywood
Previous Post

ఎమ్మెల్యే కు కారును కానుక‌గా ఇచ్చిన జనసైనికులు.. అంత అభిమానం ఎందుకంటే?

Next Post

అలా చేస్తేనే స‌హ‌క‌రిస్తాం.. సినీ ప‌రిశ్ర‌మ‌కు సీఎం రేవంత్ ష‌ర‌తులు

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Movies

స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!

May 17, 2025
Load More
Next Post

అలా చేస్తేనే స‌హ‌క‌రిస్తాం.. సినీ ప‌రిశ్ర‌మ‌కు సీఎం రేవంత్ ష‌ర‌తులు

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra