• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ ప్ర‌క‌టించిన కోటి రూపాయల విరాళం ఎక్కడ..?

admin by admin
September 8, 2024
in Andhra, Politics
0
0
SHARES
80
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గ‌త కొద్ది రోజుల నుంచి ఏపీని భారీ వ‌ర్షాలు కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలను వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ప్రధానంగా బుడమేరు వరద నీరు విజయవాడ పరిసర ప్రాంతాలను జల‌ దిగ్బంధం చేసింది. దాదాపు ఎనిమిది రోజుల నుంచి విజ‌య‌వాడు వాసులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఇటువంటి క‌ష్ట‌కాలంలో వర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు సినీ ప్ర‌ముఖులు, వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌దిత‌రులు సీఎం స‌హాయ నిధికి భారీగా విరాళాలు ప్ర‌క‌టిస్తున్నారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి కూడా ఐదు రోజుల క్రితం విజయవాడలోని వరద ప్రాంత బాధితులకు రూ. కోటి విరాళం ప్ర‌క‌టించారు.

అయితే ఆ విరాళాన్ని ఎలా వినియోగించాలనేది చెప్ప‌కుండా.. పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మెలిక పెట్టారు. ఇక ఇంతవరకు ఆ కోటి రూపాయల విరాళం ఏమయ్యిందో ఎవరికీ తెలియదు. ఇలాంటి సందర్భాల్లో ఎవ్వ‌రైనా స‌రే విరాళం ప్రకటిస్తే.. సీఎం రిలీఫ్ ఫండ్ కే నేరుగా అందిస్తుంటారు. లేదంటే విరాళం మాటెత్త‌కుండా త‌మ వంతుగా స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌డుతుంటారు. ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీరుస్తుంటారు. అయితే జ‌గ‌న్ మాత్రం అందుకు పూర్తిగా భిన్నం.

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు కోటి రూపాయ‌లు ప్ర‌క‌టించిన పులివెందుల ఎమ్మెల్యే.. ఇంత‌వ‌ర‌కు ఆ సొమ్మ‌ను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించ‌లేదు. అటు ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగించ‌లేదు. దీంతో జగన్ ప్ర‌క‌టించిన కోటి రూపాయల విరాళంపై ఇప్పుడు జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నారు. ఇచ్చే ఉద్ధేశం లేన‌ప్పుడు విరాళం ప్ర‌క‌టించ‌డం ఎందుకు జ‌గ‌న్‌? అంటూ ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Tags: Andhra Pradeshap floodsap politicsdonationJagan Mohan Reddyvijayawada floodsys jaganYSRCP
Previous Post

జ‌గ‌న్ ట్వీట్ కు న‌టుడు బ్రహ్మాజీ కౌంట‌ర్‌.. చివ‌ర్లో బిగ్ ట్విస్ట్‌..!

Next Post

ఎట్టకేలకు కార్గిల్ యుద్దాన్ని ఒప్పుసుకున్న పాక్

Related Posts

Andhra

`గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!

June 22, 2025
Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Politics

చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి

June 21, 2025
Load More
Next Post

ఎట్టకేలకు కార్గిల్ యుద్దాన్ని ఒప్పుసుకున్న పాక్

Latest News

  • `గుడ్ మార్నింగ్` క‌దిరి: ప్ర‌జ‌లకు చేరువ‌గా కందికుంట ..!
  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra