ఝాన్సీ రెడ్డి హనుమాండ్ ఆధ్వర్యంలో ” విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్” కార్య వర్గ సంఘం కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని “సిలికాన్ వాలీలో సమావేశమయి పదవి బాధ్యతలు స్వీకరించారు.
మిగతా రాష్ట్రాలలో వున్నా కార్య వర్గ సభ్యులు “వర్చ్యువల్” గ ప్రమాణ స్వీకారం చేసారు.
ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన “శైలజ కల్లూరి” అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా శైలజ గారు మాట్లాడుతూ “విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్” లాంటి గొప్ప సంస్థకు అధ్యకునిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నాని, అమెరికాలోనే ప్రతిష్టాత్మక సంస్థ అయన విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ను ముందుండి నడిపించాల్సిన భాద్యతను ఝాన్సీ రెడ్డి గారు మరియు సభ్యులు తన మీద నమ్మకంతో ఉంచినందుకు సభ్యులందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసారు.
అలాగే సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమంల రూపొందించి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అందుకు సంస్థ సభ్యుల సహకారం మరియు పెద్దల ఆశీస్సులు కావాలని ఆశించారు.
ఆర్గనైజషన్ ముందు ముందు చేయాలనుకొంటున్న ప్రోగ్రామ్స్ గురించి వివరించారు.
“WETA ” ఫౌండర్ ప్రెసిడెంట్ అండ్ అడ్వైసర్, ” ప్రముఖ NRI ఝాన్షి రెడ్డి గారు సంస్థ యొక్క సంస్థ ఉద్దేశ్యం, గోల్స్ , ఆర్గనైజషన్ చేసిన కార్యక్రమాలు గురించి వివరించారు.
ఈ వేడుకలలో advisory కౌన్సిల్ కో-చైర్ Dr అభితేజ కొండా మిగతా నూతన కార్య వర్గ సంఘం “సెక్రటరీ నవ్య స్మృతి చింత, కోశాధికారి పూజ లక్కడి, అనురాధ అలిశెట్టి, హైమ అనుమాండ్ల, విశ్వ వేమిరెడ్డి, మీడియా చైర్ సుగుణ రెడ్డి , రత్నమాల వంక, జయశ్రీ తేలకుంట్ల, ప్రీతి రెడ్డి, అనుపమ గొట్టిముక్కుల, శివాని, ప్రతిమ రెడ్డి, రేఖ రెడ్డి, జ్యోతి రెడ్డి, చందన రెడ్డి, గ్రేస్ గొల్లపలి, చైతన్య పోలోజు, లావణ్య తేలు, ప్రత్యూష నర్రపరాజు, స్వరూప సింగరసు, శ్రీ సుధా శరణు, సునీత గంప తో
ప్రమాణ స్వీకారం చేయించారు.