• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పవన్ పై విజ‌యసాయిరెడ్డి స‌డెన్ ప్రేమ‌.. ఏంటి సంగ‌తి..?

admin by admin
December 6, 2024
in Andhra, Politics, Trending
0
0
SHARES
56
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జ‌న‌సేన అధ్య‌క్ష‌డు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ క‌ళ్యాణ్ ను ఆరు నెల‌ల ముందు వైసీపీ నాయ‌కులు ఎంత‌లా విమ‌ర్శించారో, ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ఏ విధంగా దాడి చేశారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయాల‌కు ప‌నికిరాడ‌ని, ఆయ‌న్ను అసెంబ్లీ గేటు కూడా తొక్క‌నివ్వ‌మ‌ని ఛాలెంజ్ చేసిన నాయ‌కులు వైసీపీలో ఎంద‌రో ఉన్నారు. వారంద‌రికీ ప‌వ‌న్ మాట‌ల‌తో కాకుండా గ‌త ఎన్నిక‌ల్లో చేత‌ల‌తో స‌మాధానం చెప్పారు. శాస‌న‌స‌భకు ఎన్నిక అవ్వ‌డంతో పాటు మంత్రిగా, ఉప‌ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి ప్ర‌స్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీల‌క వ్య‌క్తిగా మారారు.

అటువంటి ప‌వ‌న్ పై తాజాగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో ప‌వ‌న్ పై ఎన్నో విమ‌ర్శ‌లు గుప్పించిన విజ‌య‌సాయి రెడ్డి.. ఇప్పుడు సడెన్ గా ఆయ‌న‌పై ప్రేమ‌ను కురిపించారు. `యువ రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు దాదాపు 75 ఏళ్ల వృద్ధుడైన పెద్దమనిషి నాయకత్వం వహించలేడు. జాతీయ ప్రజాదరణ మరియు వయస్సు రిత్యా ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారే ఏపీకి ప్రాతినిధ్యం వహించగ‌ల‌రు. ఎన్డీఏ అధికార పార్టీల నాయకుల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి` అంటూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ చేశారు.

కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా లాక్కున్న అంశంపై నమోదైన కేసులో విజయసాయిరెడ్డిపై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇలాంటి త‌రుణంలో ప‌వ‌న్ ను ఆకాశానికి ఎత్తేస్తూ విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ పెట్ట‌డంతో.. రాష్ట్ర ప్ర‌జ‌లు, అధికార పార్టీ నాయ‌కులు గ‌ట్టిగా సెటైర్లు పేలుస్తున్నారు. రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో ప్రజలు నిర్ణయిస్తారు అది మీ పని కాద‌ని కొంద‌రు అంటుంటే.. నువ్వెంత కాకాపట్టినా పోర్టు కేసులో జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని మ‌రికొంద‌రు విజ‌య‌సాయి రెడ్డికి చుర‌క‌లు వేస్తున్నారు.

National popularity and age on his side, I truly believe that Dy. CM @PawanKalyan garu is the most ideal person amongst the leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent AP. AP is a young state and cannot be led by an almost 75 year old Senile…

— Vijayasai Reddy V (@VSReddy_MP) December 6, 2024

Tags: Andhra PradeshAP Newsap politicscm chandrababujanasenaLatest newspawan kalyanTDPVijayasai Reddyycpys jagan
Previous Post

ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు.. రైతుల ఖాతాలో రూ. 20 వేలు..!

Next Post

నమస్తే ఆంధ్ర ఈపేపర్ – నవంబర్ 2024

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post
నమస్తే ఆంధ్ర ఈపేపర్ - నవంబర్ 2024

నమస్తే ఆంధ్ర ఈపేపర్ - నవంబర్ 2024

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra