• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

షాకింగ్ లుక్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. VD12 నుంచి సాలిడ్ అప్డేట్‌..!

admin by admin
August 2, 2024
in Movies, Trending
0
0
SHARES
90
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కు సరైన హిట్ చాలా కాలమే అయ్యింది. గత ఏడాది విడుదలైన ఖుషి మూవీ యావరేజ్ గా ఆడితే.. మొన్నా మ‌ధ్య వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ట్ చిత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్నాడు. విజయ్ కెరీర్ లో ఇది 12వ ప్రాజెక్ట్ కావ‌డంతో.. `VD12` వర్కింగ్ టైటిల్ తో సినిమా ప్రారంభమైంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ బ్యానర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్‌ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్ర‌స్తుతం విడి12 ప్రాజెక్ట్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్నాయి. ఆల‌స్మో 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వ‌చ్చింది. రిలీజ్ డేట్ తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు.

`విధి అతని కోసం వేచి ఉంది.. తప్పులు, రక్తపాతం, ప్రశ్నలు, పునర్జన్మ` అని పేర్కొంటూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో విజ‌య్ షాకింగ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. డిఫ‌రెంట్‌ హెయిర్‌ స్టైల్‌, పొడవాటి గడ్డం, ముఖంపై రక్తపు మరకలు మ‌రియు గాయాల‌తో వ‌ర్షంలో విజ‌య్ చాలా కోపంగా అరుస్తూ క‌నిపించాడు. ఇక రిలీజ్ డేట్ విష‌యానికి వ‌స్తే.. విడి12 మూవీ 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. టైటిల్ అనౌన్స్‌మెంట్ కూడా ఈ నెల‌లోనే ఉండ‌బోతోంది.

Tags: Director Gautham TinnanuriLatest newsTelugu moviesTollywoodVD12VD12 Movie Updatevijay deverakonda
Previous Post

విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఫిక్స్‌..!

Next Post

బిగ్ బ్రేకింగ్‌.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌..!

Related Posts

Movies

ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!

May 21, 2025
Movies

తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్

May 21, 2025
Movies

కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!

May 21, 2025
Movies

అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు

May 21, 2025
Around The World

“అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!

May 20, 2025
Movies

ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!

May 20, 2025
Load More
Next Post

బిగ్ బ్రేకింగ్‌.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌..!

Latest News

  • ఓటీటీ..కమల్, మణిరత్నం కొత్త ట్రెండ్!
  • ఏపీలో నెలపాటు యోగాంధ్ర: చంద్రబాబు
  • ఆ కుంకీ ఏనుగుల బాధ్యత నాది: పవన్
  • తారక్ భార్యకు చరణ్ సతీమణి ఎలివేషన్
  • కీర్తి సురేష్ కొట్టింది క్రేజీ ఛాన్స్‌.. ఖుషీలో ఫ్యాన్స్‌!
  • అది జ‌రిగిన రోజు నేను బ్ర‌తికినా, చ‌చ్చినా ఒక్క‌టే: మంచు విష్ణు
  • చంద్ర‌బాబుకే వార్నింగ్ ఇచ్చిన టీడీపీ లేడీ ఎమ్మెల్యే..!
  • “అమెరికాలో వంటగదిని విడిచిపెట్టిన పరిణామాలు”!
  • ఫ్లాప్ డైరెక్ట‌ర్ తో హిట్.. ఎన్టీఆర్‌ కు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్!
  • ఛ‌త్ర‌ప‌తి చేయ‌డం త‌ప్పు-బెల్ల‌కొండ శ్రీనివాస్
  • జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. వ‌ల్ల‌భ‌నేని వంశీకి షాక్ త‌ప్ప‌దా?
  • ఆర్మీ కోసం గొప్ప నిర్ణ‌యం.. శ‌భాష్ భూమా అఖిల ప్రియ!
  • మ‌హేష్ బాబు ఫ్యామిలీలో క‌రోనా క‌ల‌క‌లం.. టెస్టుల్లో ఆమెకు పాజిటివ్‌..!
  • మే 21న తుడా ఛైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రమాణం!
  • BATA & TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల‘ 12వ వార్షికోత్సవం ‘వసంతోత్సవం’!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra