• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

విజ‌య్ ఇంత పిసినారేంట‌బ్బా..

admin by admin
November 13, 2021
in Movies, Trending
0
0
SHARES
253
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

విజ‌య్ దేవ‌ర‌కొండకు హీరోగా కొంచెం ఇమేజ్, మార్కెట్ రాగానే నిర్మాణంలోకి అడుగు పెట్టేశాడు. నోటా సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా ఉన్న అత‌ను.. ఆ త‌ర్వాత మీకు మాత్ర‌మే చెప్తా అంటూ సొంత బేన‌ర్లో చేసిన సినిమాతో పూర్తి స్థాయి నిర్మాత‌గా మారాడు. ఐతే ఆ సినిమా రిలీజ్ ముంగిట విజ‌య్ చేసిన కామెంట్లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.

తాను సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుల‌న్నీ ఈ సినిమా మీద పెట్టేశాన‌ని అత‌న‌న్నాడు. తీరా సినిమా చూస్తే విజ‌య్ మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేద‌ని అర్థ‌మైంది. మ‌రీ ప‌రిమిత వ‌న‌రులతో, చిన్న బ‌డ్జెట్లో సినిమాను లాగించేశారు. క‌నీస స్థాయిలో కూడా అందులో నిర్మాణ విలువ‌లు క‌నిపించ‌లేదు. షార్ట్ ఫిలిమ్స్‌లోనూ మంచి క్వాలిటీ క‌నిపిస్తున్న ఈ రోజుల్లో విజ‌య్.. సినిమాలో ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ అంత క‌నీస స్థాయిలో ఉండ‌టం విమ‌ర్శ‌ల పాలైంది.

ఐతే త‌ర్వాతి సినిమాకు అయినా దేవ‌ర‌కొండ ఫ్యామిలీ జాగ్ర‌త్త ప‌డుతుందేమో అనుకుంటే.. అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆనంద్ దేవ‌ర‌కొండ సినిమా పుష్ప‌క విమానంలోనూ ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ అంతంత‌మాత్రంగా క‌నిపించాయి. ఈ చిత్రంలో విజ‌య్ తండ్రితో పాటు ఇంకో ఇద్ద‌రు నిర్మాణ భాగ‌స్వాములు కూడా ఉన్నారు. మ‌రి ముగ్గురు నిర్మాత‌లు క‌లిసి చేసిన సినిమాలో ఇంత లో క్వాలిటీ క‌నిపించ‌డం చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆనంద్ గ‌త సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ మంచి విజ‌యం సాధించింది.

అత‌డికి కొంచెం మార్కెట్ వ‌చ్చింది. ఇక విజ‌య్ బ్రాండ్ ఎలాగూ ఉప‌యోగ‌ప‌డేదే. అలాంట‌పుడు ఓ మోస్త‌రుగా ఖ‌ర్చు చేయ‌డానికి అవ‌కాశం ఉంది. కానీ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ పిసినారిత‌నం ప్ర‌ద‌ర్శించింద‌ని తెర‌పై సినిమా చూస్తున్న‌పుడు స్ప‌ష్టంగా తెలిసిపోయింది. మ‌రీ ప‌రిమిత లొకేష‌న్లో, విజువ‌ల్ క్వాలిటీ లేకుండా సినిమా తీశార‌ని అర్థ‌మైపోయింది. బ‌య‌టి నిర్మాత, ఆనంద్‌కు హిట్ లేని టైంలో తీసిన‌ మిడిల్ క్లాస్ మెలోడీస్‌లో అంత క్వాలిటీ ఉన్న‌పుడు.. అత‌ను హిట్ కొట్టాక సొంత ఫ్యామిలీ తీసిన సినిమా ఇలా ఉండ‌టం విడ్డూర‌మే.

Tags: cost cuttinglow budgespushpaka vimanamtrollingvijay devarakodavijay devarakonda producer
Previous Post

NRI TDP కువైట్ బీసీ విభాగం అధ్యక్షుడిగా వలసాని శంకర్ యాదవ్

Next Post

టీడీపీ ఎఫెక్ట్…ఎయిడెడ్ పై జగన్ యూ టర్న్

Related Posts

Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
chandrababu vs jagan
Trending

స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?

September 22, 2023
Trending

చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా

September 21, 2023
Trending

జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్

September 21, 2023
Movies

నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

September 21, 2023
Andhra

కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!

September 21, 2023
Load More
Next Post
జగన్

టీడీపీ ఎఫెక్ట్...ఎయిడెడ్ పై జగన్ యూ టర్న్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు
  • అంబటిపై తొడగొట్టిన బాలయ్య..సస్పెన్షన్
  • కాలిఫోర్నియాలో ‘జాహ్నవి కందుల’ జ్ఞాపకార్థం క్యాండిల్ ర్యాలీ!
  • ముకుల్ రోహత్గీ వాదనలు నాడు ఒకలా.. నేడు మరోలా..!
  • అంగళ్లు అల్లర్ల కేసులో రేపు విచారణ
  • రేపు శాసన సభలో సమరానికి టీడీపీ సిద్ధం

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra